వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు ముఖ్య అతిధిగా సోషల్ మీడియా విభాగ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో mlc లేళ్ల అప్పిరెడ్డి గారు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు, జోనల్ డిప్యూటీ జెనరల్ సెక్రటరీస్ చల్లా మధు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు,శివ శెంకర్ రెడ్డి గారు, రవీంద్రా రెడ్డి గారు పాల్గొన్నారు
#YSRCPSocialMedia
#YsrCongressParty
#YsJaganMohanReddy
#Trending
#virałpost
A democracy doesn’t silence students. It listens to them. The reported police action against peaceful protesters at Jantar Mantar raises serious concerns. Engage. Don’t intimidate. Our youth deserve dialogue, dignity, and answers.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఒక పోస్టును డిలీట్ చేయవచ్చు. ఒక అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడే లక్షలాది మంది ఆలోచనలను ఎలా ఆపుతారు @ncbn గారూ? 1/2
ఒక మహిళ గౌరవాన్ని కాపాడలేని వ్యవస్థ... ప్రజల భద్రతను ఎలా కాపాడుతుంది @ncbn గారూ? శాంతిభద్రతలు నిజంగా బలంగా ఉంటే ఇలాంటి ఘటనలు వరుసగా ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి? నేరం జరిగిన తర్వాత ట్వీట్ చేయడం కాదు.. అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
గుంటూరులో ఓ మహిళను నడిరోడ్డుపై దాడి చేసి, వివస్త్రను చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది @ncbn గారూ? మహిళల భద్రత అంటే ఘటన జరిగిన తర్వాత `దిగ్భ్రాంతి` అంటూ ట్వీట్ చేయడమేనా? చట్టం నిజంగా అందరికీ సమానమే అయితే, అధికార పార్టీ నాయకుల పేర్లు వినిపించే ప్రతి ఘటనలో వారిపై వెంటనే కఠిన చర్యలు ఎందుకు లేవు? ఇంకెన్ని రోజులు మహిళలు భయపడుతూ బతకాలి? సమాధానం చెప్పండి బాబుగారూ?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
గుంటూరు ఘటనపై మహిళా కమిషన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు @ncbn గారూ? సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? కనీసం బాధితురాలిని కలిసి ఆమె వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? సంస్థలు చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయా? లేక అధికార పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయనే కారణంతో స్పందించడానికి వెనుకాడుతున్నాయా? రెడ్ బుక్ రాజకీయాల పేరుతో అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టం అమలవుతుంటే మహిళలు ఎవరిని నమ్మాలి?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
తండ్రి సమానులు,రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అదిగమించి,ప్రజల మన్ననలు పొందిన మా పెద్దాయన శ్రీ బొత్స సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 👏
#HBD#BotsaSatyanarayana#YSRCP@BotchaBSN
So pathetic @naralokesh your own party sympathisers are posting in public domain
Perhaps by this time, you must be knowing who running the illegal sand mining..
From 2019-24 no sand trucks were entertained in Rajahmundry city limits
#save mallayapeta
#save Rajahmundry
నేనున్నా అధైర్యపడొద్దండి.. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి జగనన్న భరోసా
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక విజయవాడలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్
ఈరోజు క్రాంతి కుమార్ ఇంటికెళ్లి.. అతని కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగే వరకూ వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైయస్ జగనన్న భరోసా ఇవ్వడం జరిగింది
#YsrCongressParty
#YsJaganMohanReddy
#Trending
#YcpSocialMedia
#virałpost
హోంమంత్రి @Anitha_TDP గారూ... తప్పుడు కేసులు పెట్టడంలో చూపే వేగం, రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడంలో చూపే చురుకుదనం, సాయికృష్ణ కేసులో ఎందుకు కనిపించడం లేదు? ఒక మనిషి ప్రాణం పోయింది. ఆధారాలు మాయమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం మౌనం పాటించడం దేనికి సంకేతం?
@ncbn
#CBNFailedCM
#SadistChandraBabu
#APisNotInSafeHands
.@Anitha_TDP గారూ... సాయికృష్ణ కేసు కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు. ఇది రాష్ట్రంలో ప్రతి పౌరుడి భద్రతకు సంబంధించిన అంశం. ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత అతని గురించి స్పష్టమైన సమాచారం లేకపోతే ప్రజలు ఏమనుకోవాలి? హోంమంత్రి హోదాలో మీరు ఎందుకు స్పందించడం లేదు
@ncbn
#CBNFailedCM
#SadistChandraBabu
#APisNotInSafeHands
@ysjagan కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద కానీ... నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ప్రజల మీద కానీ ఎటువంటి కనికరం లేని చిత్తశుద్ధి కానీ లేవు... కేవలం అమరావతిలో వర్షపు నీటిని తోడుకోడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రశ్నించిన వారిని చూశారుగా ఏం చేస్తారో... ఇది కూటమి ప్రభుత్వ ఘన చరిత్ర...