అంతర్యామి......అలసితి..... సొలసితి......
33,000 కీర్తనలు #అన్నమయ్య గారు రాసారు, ఈరోజుకి 11 వ కీర్తన అర్ధం చేసుకున్నాను.....
మనసులో చింతలు,
మైలలు (కల్మషాన్ని, అజ్ఞానాన్ని),
మణుగులు ( పాపాల బరువుని ),
ఆయన అనుమతిస్తేనే తప్ప మనంతట మనం వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా పోవు....
ఓ....వెంకటేశ్వర స్వామి!!! ఇప్పుడు నువ్వు నా ఎదురుగానే ఉన్నావ్ కదా?? ఎటువంటి ఆలోచనలు లేకుండా నన్ను ఆదుకోండి....
@Saiteja253 Eeroju vela bro new ga account open chedam ani.. asalu server panicheyadam ledu anaru new account open cheyadaniki.. epudu resolve avtodo ani adigina no answer.. india lo peda govt bank ayie undi oka blocker issue ni ela lite theskuntunaro ardam kavatla🙃
శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపతేతుడు శత్రు కర్మనుడు
జాంబవధాధి వీరుడు లంధరును ప్రేరేపింపగ సమ్మతించెను🙏🙏