@YouTubeIndia Wow @YouTube, thanks for the auto dubbing feature. Nothing beats watching creators sound like robots in another language. Premium experience indeed 😂,at least give option to turn on/off
@LivpureSmart My job ID: JS-25011304471237 is not solved yet.
The worst buy in my life is your product.
I complained on 13/1/25 it’s one month passed not solved yet.@sachin_rt sir please don’t promote This kind of third class products to us because of your face I trusted this.
@YSRCParty గతంలో టిపిడి కి 23 వస్తే ,@PawanKalyan ఓడిపోతే వాళ్లు ఇలా అనలేదే..ఇప్పటికీ అయినా ఎందుకు ఇంత దారుణం గా ఓడిపోయామో నిజయతీగా చూసుకోవాలి,పనికి మాలిన కారణాలు చుప్పుకొని మోసం చేసుకోవడం అనవసరం.ప్రజలు పదకాలు కాదు అభివృద్ధి కావలి అనుకున్నారు మనం కనీసం రోడ్లు కూడా వేయలేదు సరిగ్గా
@Anushavundavali వచ్చే 5 ఇయర్స్ ప్రతి రోజు మీదే..😀,ఇచ్చిన ఏ హామీ చేయవలసిన అవసరం లేదు ఇంకా ,చేస్తే చిత్తుగా ఓడిస్తారు , but దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసింది ముసలోడే గానీ మహాను బావుడు what a విక్టరీ
@Anithareddyatp ఏ గోల్ మాల్ జరగ లేదు 2019 లో 151 వచ్చాయి అంటే @ncbn develop చేయలేదు అని @ysjagan కి వేశారు,ఇప్పుడు only వెల్ఫేర్ తో వెళ్ళడం పెద్ద తప్పు, చేసిన దాన్ని చెప్పుకోక పోవడం ఇంకా తప్పు ఒక్కడు కూడా సరిగ్గా జవాబు చెప్పలేక పోయారు,
@DrPradeepChinta ఏం లేదు అన్న ఎలాగో గెలవరు కనీసం బెట్టింగ్ మీద అయినా డబ్బులు సంపాదిద్దాం అని ,టీడీపీ గెలుస్తుంది అని ప్రచారం చేస్తారు వాళ్లు మాత్రం వైసీపీ మీద బెట్టింగ్ వేస్తారు 🤷🏻♂️, చంద్ర బాబు చివరి దాకా ప���రాడే పోరాటం ఇదే