అరాచకాలు, రౌడియిజాలు వైసీపీ గొడ్డలి పార్ట్ DNA లోనే ఉంది. కడపలో భయంకరమైన ఘర్షణ వాతావరణం మరియు భీభత్సం సృష్టిస్తున్నారు గొడ్డలి పార్టీ నాయకులు - శ్రీనివాసరెడ్డి
తమ్ముళ్ళూ .. ప్రజాస్వామ్య పరిరక్షణకు సిద్ధం అవ్వండి..
2024 స్పూర్తితో కదం తొక్కిండి ..
ఎన్నికలు జరగకుండా నేరస్థులు అల్లర్లు సృష్టించేందుకు తెగబడుతున్నారు..
దశాబ్దాలుగా చేసిన పాపాలు, అవినీతి , హత్యలు వెంటాడుతున్నాయి..
ప్రజలు స్వేచ్చగా ఓటు వేయడం వాళ్ళ హక్కు ..
@ysjagan అడ్డంగా పడుకున్నా ఆపలేడు 🔥🔥
#VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
It was a pleasure to welcome Hon'ble Tamil Nadu Chief Minister Thiru Vijay garu to Andhra Pradesh today. Delighted to have him seek the blessings of Kanaka Durga Ammavaru on Indrakeeladri during Dasara Navaratri. His discussions with our CM @ncbn garu reflect a shared vision for the progress of both states. The Telugu-Tamil bond runs deep, and we will keep building on it.
@CMOTamilnadu
మానవత్వంతో దివ్యాంగులకు రూ 1.10 కోట్లతో ఉచితంగా 530 సహాయ ఉపకరణాలు పంపిణీ....
పాలకొల్లు వ్యవసాయం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 365 మంది దివ్యాంగులకు ఉచితంగా అందజేయనున్న సహాయ ఉపకరణాలను పరిశీలించడం జరిగింది.
#NimmalaRamaNaidu#Minister#ChandrababuNaidu#palakollu#PawanKalyan
#poorhelping
#PeoplesLeader
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు గారు విజయ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను ఆయనకు పరిచయం చేశారు.
#CMVijay
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్టీఆర్ శ్రీకారం.. చంద్రబాబు బలోపేతం!
1987లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు ఎన్టీఆర్ నాంది పలికితే.. 1996లో చంద్రబాబు వాటిని మరింత పటిష్టం చేశారు. అయితే, 2019లో జగన్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24%కి తగ్గాయి. అప్పుడు టీడీపీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడితే.. జగన్ ప్రభుత్వం మాత్రం వాటిని తిరిగి పెంచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
#JayahoBC
#TDPWithBCs
#ChandrababuNaidu
#YCPstopsBCreservation
#BCDrohiJagan
#AndhraPradesh
టీడీపీ కేంద్ర కార్యాలయంలో iTDP పనితీరుపై సమీక్ష నిర్వహించాను. "వ్యక్తులు కాదు, వ్యవస్థే ముఖ్యం" అనే లక్ష్యంతో విభాగ బలోపేతానికి అందరం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చాను. iTDP కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి సభ్యుడిని ‘మై టీడీపీ యాప్’తో అనుసంధానించాలని ఆదేశించాను. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశాను.
@iTDP_Official@vijaychinthak@Pallasrinivas4u
మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం గ్రామ యువతకు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.3.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు అధికారులను ఆదేశించారు.
#AmarajeeviJaladhara#JalJeevanMission#PawanKalyan#CBN
జల్ జీవన్ మిషన్ 2.0 – ‘అమరజీవి జలధార’ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.
@ncbn
అందరికీ నీరు అందించే ''జల్ జీవన్ మిషన్ 2.0''లో భాగంగా ''అమరజీవి జలధార'' పనుల ప్రారంభోత్సవంలో భాగంగా మన ప్రొద్దుటూరు కొత్తపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు.
#AmarajeeviJaladhara#JalJeevanMission#IdhiManchiPrabhutvam#Proddatur
#AmarajeeviJaladhara#JalJeevanMission
కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడస్తూ ప్రజలకు అభివాదం చేశారు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Jagan ≠ all Reddys.
Jagan ≠ all Christians.
Jagan ≠ all Rayalaseema people.
Goddali Party, stop hiding a criminal behind entire community, religion or region ..!
Jagan is an individual facing financial-crime cases and out on bail.
Reddys are not criminals.
Christians are not criminals.
Rayalaseema people are not criminals just because Jagan is one.
And in 2024, AP spoke with 164 seats.
People from these very communities rejected Jagan and his politics.
We won’t let Goddali party weaponise Reddy , Kamma , Christian , Rayalaseema to shield him..
It is @ysjagan vs. 5 crore people of Andhra Pradesh.
#RayalaseemaRising #AndhraPradesh