వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో జరిగాయో.. ప్రజలందరికీ తెలుసు. కానీ.. చంద్రబాబు అంతా తానే చేసినట్లు అబద్ధాలు చెప్తున్నారు. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్, అంతకముందు అదానీ డేటా సెంటర్ విషయంలోనూ ఇలానే క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు విశ్వప్రయత్నం చేశాడు.
-అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ఫలితం 🌺🌺
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును 2004 లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా) ప్రారంభించింది. నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగి జలయజ్ఞం ఫలాలు అందుతున్నాయి💐
గోదావరి నది పైన పెద్దపల్లి జిల్లా
వెలిగొండ ప్రాజెక్టు నేనే మొదలెట్టాను.. నేనే పూర్తి చేశాను అంటూ క్రెడిట్ కొట్టేసేందుకు చంద్రబాబు ఈరోజు సర్కస్ ఫీట్లు చేశారు. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. 2004 వరకు 8 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా తట్టెడు మట్టి కూడా ఎత్తిన దాఖలాలు లేవు. ఆ తర్వాత సీఎం అయిన వైయస్ఆర్ గారు, వైయస్ జగన్ గారు ట్విన్ టన్నెల్స్‌లో ఎక్కువ భాగం పూర్తి చేశారు.
-అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రి
#VeligondaProjectByYSFamily
#CreditChorBabu
బాబు గారు సతతంగా రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యింది లేదు...
స్వంతంగా గెలిచింది లేదు!!
ఒక సారి ఎన్టీఆర్ హవా, ఇంకో సారి వాజపేయి హవా, మరొక సారి మోదీ హవా తో గెలిచారు!!
వెంకటకృష్ణ కవర్ డ్రైవ్!!
ఆంధ్రప్రదేశ్ లో 2004 తరువాత అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బొట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కల, కృషి, పట్టుదల, జల యజ్ఞం వల్ల వచ్చిందే 🙏🏼🙏🏼
మధ్యలో వచ్చిన కుక్కమూతి పిందెలు ని పట్టించుకోవాల్సిన పని లేదు 💥💥
ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో వైఎస్ రాజ ముద్ర వుంది 👏👏
చంద్రబాబు చేసింది గోరంత, చెప్పేది కొండంత 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Thank you YSR garu and YS Jagan garu for your commitment to complete Veligonda Project
@ysjagan@YSRCParty
ఇక నుంచి సాయిరెడ్డి గారి నుంచి ఎలాంటి లెటర్స్ వచ్చినా వదిలేయండి అని చెప్తున్నారు. వాటిని పెద్దగా హైలైట్ చేసి చూపించడం, స్పందించడం లాంటివి ఆపేస్తే మనం చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్తున్నారు.
పల్నాడు జిల్లా
చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు చూపిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh పై వ్యంగ్యాస్త్రాలు సందించిన పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో పర్యటిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యతలేని, చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రోడ్డు పక్కన పడేయడం చూసిన డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ బ్యాగులను చూపిస్తూ మీడియాతో మాట్లాడుతూ.. చిరిగిపోయిన బ్యాగులను మీడియాకు చూపిస్తూ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘన చరిత్ర ఇది అని..మీ కూటమి పాలనలో పంపిణీ చేసిన ఈ చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను ఒక్కసారి చూడండి సార్ విద్యాశాఖ మంత్రి గారు అంటూ ఎద్దేవ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పిల్లలకు క్వాలిటీ లేని బ్యాగులు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వమని, గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు సంవత్సరం పాటు పిల్లలు పుస్తకాల పెట్టుకుంటూ శుభ్రంగా గడిపారని, ప్రస్తుతం పుస్తకాల బదులు ఈ బ్యాగులలో చెత్త వేసి పారవేస్తున్నారని,
ఈ బ్యాగులు చెత్త వేసుకోవడానికి పనికొస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పల్నాడు జిల్లా:
చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు చూపిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు!
“గుడ్ మార్నింగ్ నరసరావుపేట” కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యతలేని, చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రోడ్డు పక్కన పడేసి ఉండటాన్ని డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గమనించారు.
అనంతరం ఆ బ్యాగులను మీడియాకు చూపిస్తూ మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘన చరిత్ర ఇది. విద్యాశాఖ మంత్రి గారు.. మీ కూటమి పాలనలో పంపిణీ చేసిన ఈ చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను ఒక్కసారి చూడండి” అంటూ ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో పిల్లలకు నాణ్యతలేని బ్యాగులు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. గతంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పిల్లలు సంవత్సరం పాటు పుస్తకాలు పెట్టుకుని వినియోగించుకున్నారని ఆయన అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా పనికిరాకపోవడంతో.. వాటిలో చెత్త వేసి పారవేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కాకుండా చెత్త వేసుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#PappuLokesh #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
మీరు మా పార్టీకి,
మా నాయకుడికి కష్టకాలంలో అండగా ఉన్నారు!
Nobody will deny it.
కానీ మొన్న మా పార్టీ మీద, మా నాయకుడి మీద మీరు చేసిన ఆరోపణలను మళ్లీ రిపీట్ చేస్తే మాత్రం…
ఇంకా “మన”, “మా” అనేది ఉండదు.
@VSReddy_MP 🙏