రాష్టం లో ఏ సమస్య మీద ఎప్పుడూ స్పందించని ఇంత పెద్ద ట్వీట్ వేయని జగన్ ఏసు రెడ్డి, ప్రశ్న గాడి లాంటి ఒక క్రిమినల్ గురుంచి అలాగే హిందువుల మీద రాముడి మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ గాడి గురుంచి బాధతో ఇంత పెద్ద ట్వీట్ వేశావంటే నీకు హిందువుల మనోభావాలతో పని లేదు. అలానే హిందువుల ఓట్లతో కూడా పని లేదు.
జగన్ ఒక హిందూ వ్యతిరేకి
YSJagan Vs Hindus
#YSJaganAntiHindu
#YSRCPVsHindus
#YSRCPAntiHindu
#ExposeYSRCPHinduphobia
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన ప్రజా ప్రతినిధిగా వంగవీటి మోహన రంగా గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన సేవా భావం, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం, సామాజిక న్యాయం కోసం వారు చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం.
శ్రీ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి సందర్భంగా వారి సేవలను, స్ఫూర్తిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#JoharVMR
#VangaveetiMohanaRanga
#VangaveetiRanga
నన్ను తిడితే కేసులు పెట్టరా ⁉️
సీఎం CBN మీద మాట్లాడినందుకు జర్నలిస్ట్ KV రెడ్డి మీద అరెస్టు అండ్ రిమాండ్ పడుతుంది, అదే ప్రశ్న అనే యూట్యూబర్ కి మాత్రం బెయిల్ వస్తుంది.
- డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు
https://t.co/mjN1y6xHJ6
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పోరాటం ఒక ఉద్యమం మాత్రమే కాదు... తెగువ, త్యాగం, దేశభక్తి ఎన్నటికీ ఓడిపోవని ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్ర.
స్వేచ్ఛను కాపాడుకోవాలంటే బాధ్యతతో జీవించాలి... దేశాన్ని బలంగా నిలబెట్టాలంటే సేవాభావంతో ముందుకు సాగాలి... సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు గారి జీవితం మనకు నేర్పుతోంది.
ఆ మహావీరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, న్యాయం, సేవ, దేశభక్తి విలువలను ఆచరిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
– @PawanKalyan
#AlluriSeetaramaRaju
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.
ఒరేయ్ నికృష్టుడా @ysjagan , రాష్ట్రానికి పట్టిన దరిద్రం రా నువ్వు. నీ స్వార్థం కోసం నీ అధికారం కోసం ఇలాంటి వాళ్ళని సమాజం మీదకి వదిలి మతాలని రెచ్చగొట్టి రాక్షసానందం పొందుతున్నావు కదరా.
నువ్వు చేసిన మంచి పనులు ఆధారంగా నాకు అధికారం ఇవ్వండి అని అడుక్కోవాలి కానీ నువ్వు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లు అందరూ నాకే ఓట్లు వేస్తారు అనే అహంకారం తో నువ్వు చేస్తున్న పనులు మాట్లాడుతున్న మాటలు అన్నీ ఆంధ్రా ప్రజలు గమనిస్తున్నారు.
నీ పార్టీ మూసేసి పర్మనెంటు గా జైలు జీవితం అనుభవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
SHOCKING 🚨 Siya's brother said -
"Yes I knew about Chetan. I wanted to tell parents"
"But Siya stopped me. She said she wanted to spend her life with Ketan only and didn't want anything to do with Chetan"
"She swore that she would only marry Ketan and have no contact with Chetan"
"So, I did not tell anyone about Siya and Chetan" 😳