బ్రేకింగ్
బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక
వ్యాఖ్యలు
డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు
గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు రావు
లక్షా 80వేల ఉద్యోగాలు వస్తాయన్నది అవాస్తవం
Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.
వైసీపీకి 683 ఓట్లు వేసిన టీడీపీ ఏజెంట్లకు ధన్యవాదాలు తెలిపిన బైరెడ్డి
ఒక్క ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 పోలీసులు, డీఐజీ, ఎస్పీ అందరూ పులివెందులకు వచ్చారంటే YS జగన్ బలం ఏంటో అర్థం చేసుకోవాలి
సూపర్-6 హామీల అమలుపై ప్రశ్నిస్తూ.. చంద్రబాబు చేస్తున్న మోసాల్ని నిలదీస్తూ జూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహణరెడ్ బుక్ పేరుతో చేస్తున్న అన్యాయాలు, అరాచకాలపై ఆరోజు అన్ని వర్గాల ప్రజలతో కలిసి గళమెత్తుతాం-వైయస్ జగన్ అన్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ
#ysjagan#ysrcpsocialmedia#JaganannaConnects#kondarajiv
🚨 #SaveSimhachalamFromTDP
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన భక్తుల కుటుంబాలకి అండగా వైయస్ఆర్సీపీ
ఘటనలో మృతి చెందిన భక్తుల కుటుంబాల్ని పరామర్శించి.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న భీమిలి నియోజకవర్గం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, కొండా రాజీవ్ గాంధీ వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్ మాజీ ఎమ్మెల్యే, నాయకులు
బాధితులు, బాధిత కుటుంబాలను పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడనున్న వైయస్ఆర్సీపీ నేతలు
#SaveDevoteesFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన వార్త నన్ను బాధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పూర్తిగా కోలుకోవాలని, ఈ కష్టసమయంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
తను అనుకున్న వాడు సీఎంగా ఉంటే రాష్ట్రం అమెరికా, సింగపూర్ అయిపోయిందని రాస్తారు.
తన కులపోడు సీఎంగా లేకపోతే రాష్ట్రం రావన కష్టం అయిపోతుంది అని రాతలు రాస్తారు.
- వెంకట్ రెడ్డి
సైనికుడి కుటుంబ జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమినీ వదలని టీడీపీ నేతలు
కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం.. టీడీపీ నేతలకే వత్తాసు పలికిన రెవెన్యూ అధికారులు
నిస్సహాయస్థితిలో ఆ సైనికుడి కొడుకు ఆత్మహత్య.. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా నారా చంద్రబాబు నాయుడు ?
ఒక్కడితో మొదలైన నీ ప్రయాణం
👉2014లో అబద్ధపు హామీలు ఇవ్వలేక అధికారంలోకి రాకపోయినా.
👉2019లో చరిత్రలో కనివిని ఎరుగని 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి.
👉2024లో అందరూ ఏకమై సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి.
👉2029లో నీ గెలుపు కోసం నీ వెనుక సైన్యంలా పని చేయడానికి సిద్ధం.✊
మేమున్నాం స్టీల్ ప్లాంటును కాపాడతాం అని హామీలిచ్చి గెలిచిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ సంస్థను గాలికి వదిలేసారు దాన్ని ఎప్పుడెప్పుడు ప్రయివేటు పరం చేద్దామా అని కేంద్రం ఎదురుచూస్తోంది. ఈక్రమంలో ప్లాంట్ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు...
#VisakhaSteelPlant#CBNFailedCM#JaganannaMission