సాటిలైట్ సిటీ డి బ్లాక్ జనసైనికుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ది బ్లాక్ లో ఇల్లు కాలి పోయి కుటుంబానికి నిత్యవసర వస్తువులు చీరలు వేరే కుటుంబానికి యాక్సిడెంట్
రాజమండ్రీ రుతు ఓల్టేజ్ హోం లో కళ్యాణ్ దిలీప్ సుంకర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వృద్ధులతో విడియో కాల్ లో మాట్లాడటం జరిగింది ❤️🔥🎂💐#k Kalyan Dileep Shankara
రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామం B బ్లాక్ లో ప్రమాదవశాత్తు కాలిపోయిన నల్లి లక్ష్మీ గారు వాడబోయిన పైడితల్లి ఇరువురి ఇంటి బాధితులకు స్థానిక జనసేన పార్టీ నాయకులు శాటిలైట్ సిటీ గ్రామ కమిటీ మండల కమిటీ మరియు డి బ్లాక్ జనసైనికులు ఆర్థిక సహాయం చేసి వారికి భరోసా ఇవ్వడం జరిగింది
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుచున్నది కావున ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా సభ్యత్వ నమోదు చేసుకోవలసిందిగా కోరుచు ఇంతకుముందు చేయించుకున్న సభ్యులు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్@janasena@
ఎన్నో ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని పట్టించుకోని పరిస్థితులలో...
#PawanKalyan గారు ఉద్దానం సమస్యని ప్రజల లోకి తీసుకువచ్చి దేశ, విదేశాల నుండి డాక్టర్స్ ని తెప్పించి ఎంతో అండగా నిలబడ్డప్పుడు మీరెందుకు నిలబడలేక పోతున్నారు...???@mnadendla@JanaSen24825557
#MegaStar Mega #BlockBuster రివ్యూస్, రేటింగ్స్ చూసి సినిమాకు వెళ్ళడానికి ఆయనేమన్న 3 రోజుల ( శుక్ర, శని, ఆది) హీరో అనుకున్నారు రా...
3 దశాబ్దాలుగా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్న కొదమసింహం.😎@Temrc
మా ఆయన తీసుకున్న #JanaSenaParty సభ్యత్వం ఈరోజు మా కుటుంబాన్ని కాపాడింది. #PawanKalyan గారు 5 లక్షల రూపాయల చెక్కు పంపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు.
ఇలా చనిపోయిన కార్యకర్తలను ఆదుకునే పార్టీని ఎవరైనా చూపించగలరా?
#JSPActiveMembership