Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
Nikhil have to thank you for making sure that on this day after so many years I personally got the opportunity to give all of you a clear picture of the help that has been done and it has been done timely and I really wish the people leave that boy alone than disturbing him and his family and I really request that you inform all your co-fans to do the same 😊. Respect his privacy
మీ బాధ ఇప్పుడు నాకు అర్థమవుతోంది మేడమ్… @RaoKavitha
ప్రజల సొమ్ము దోచుకోకూడదనే ఎథిక్స్ ఎలాగో లేవు… కనీసం దోచుకున్నది సమానంగా పంచుకోవాలనే ఎథిక్స్ అయినా ఉండాలనే కదా మీ బాధ!
ముఖ్యమంత్రి గారు @revanth_anumula చెప్పిన లెక్కల ప్రకారమ్ చూస్తే…
123.19 ఎకరాలు ఎక్కడ… 37.26 ఎకరాలు ఎక్కడ…
అల్మోస్ట్ 4:1 రేషియో అంటే బాధగానే ఉంటుంది మరి… 🥺🙇🏻♂️
పిల్లలకే సామాజిక న్యాయం చెయ్యలేనప్పుడు … సామాజిక తెలంగాణ గురించి ఎట్లా ఆలోచించినరో పెద్దాయన ! 🤔
#BRSLootedTelangana
#BhoomiRakshasulaSamithi
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri
కొన్ని రోజులుగా ఇలా బెదిరింపులు వస్తున్నాయి... ఇలాంటి వారందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే...
నేను జనసేన జెండా పట్టుకున్నప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం అని దిగా...
శత్రువు ఎంత పెద్దవాడైనా... సిద్ధపడ్డ జనసైనికుడి ముందు చిన్నవాడే!
ఇప్పుడు కేవలం నేను ఒక ఆదివాసీ ఆడబిడ్డకి న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తున్నా...
దీనిని పర్సనల్ గా తీసుకెళ్లకండి... లేదు.. పర్సనల్ గానే తీసుకునేలా చేస్తే ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ దందాల వరకు అన్నీ మాట్లాడతా!
చూసుకుందాం! ✊🏻
#JaiJanasena
@JSPTelangana@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan@itsRamTalluri
అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలన్న రేవంత్ డిమాండ్ పై కేటీఆర్ స్పందన :
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు.. కానీ సీఎంగానే వస్తారు!
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి ఉందా రేవంత్ రెడ్డి?
#KTR#KCR#BRS#RevanthReddy
Wishing you many happy returns & much happiness for your birthday 🙂 & I wish U the best today & always 🙂
I love you #POWERSTAR 🤗
@PawanKalyan#HBDPawanKalyan