A Retired Senior Solution Architect in SAP..Entrepreneur Started Emulous Global IT solutions Pvt Ltd...Now into Real Estate with firm Mahaan Realty LLP....
చంద్రబాబు అరెస్ట్ తీవ్రమైన ప్రభావం చూపించింది అన్నారు కదరా yellows !!
మీరు అత్యధికంగా ఉండే హైదరాబాద్ లో ఒక్కటైనా గెలిచారా ?
మరి చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఆంధ్రా లో ఇంకా ఏమి ఉంటుంది రా ??
We spoke with the patient’s son and they have applied for reimbursement under CMRF for the treatment received till now at Apex Multi-Speciality Hospital, Khammam and it is under process. For further treatment we guided the patient to GGH, Guntur. He will be treated and surgery will be scheduled for recurrent perianal abscess under #YSRAarogyasri.
#YSJaganCares
నిజం గెలవాలి అని యాత్రలు చేస్తూ దుర్మార్గపు కుట్రలు పన్నడం నీకే చెల్లింది !!
నీ మనువడి మీద ప్రమాణం చేసి ఇది నిజం కాదు అబద్ధము అని చెప్పగలవా భువనేశ్వరి ?
16/10/2023 న & 21/10/2023 న మీకు జైలు అధికారులు ఉత్తరం రాసింది నిజం కాదా ?
మీ భర్తకు కొన్ని tests చెయ్యాలి అని , దానికి చంద్రబాబు ఒప్పుకోవడం లేదు కేవలం ప్రైవేట్ డాక్టర్లు మాత్రమే కావాలి అని మారం చేస్తున్నారు , మీ ఆమోదం కావాలి అని ఉత్తరాలు రాసింది నిజం కాదా ?
దానికి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా యాత్రలు చేస్తే ఎలా ?
నిజం మాత్రమే గెలుస్తుంది . మీ ఆయన వేసుకునే మెడికల్ పిటిషన్ లో జైలు అధికారులు సిబిసిఐడి వాళ్ళు వేసే కౌంటర్ ఇదే ... దీనికి మీ సమాధానం ఏమిటి ?
మీకు జైలు అధికారులు పైన చెప్పిన తేదీలలో ఉత్తరాలు రాయలేదు అని చెప్ప్పగలరా ?
ఇలాంటి నాటకాలు ఆడి ఏమి సాధిస్తారు ?
సుందర రామ శర్మ గారి మాటల్లో
తెలుగుదేశం శాసనసబ్యుల దిగజారిపోతున్న వైనం
సింపతీ కోసం లేదా paper లో headlines కోసం ఇంతగా దిగజారాలా ?
https://t.co/pXqdo6pVaa
ఏందీ ఈ గోల మాకు పండగ పూట !!
గారెలు , పులిహోర , ఉండ్రాళ్ళు , చెక్కర పొంగలి
తినేసి ప్రశాంతంగా ఉండనివ్వకుండా !!
అరెస్ట్ అయితే అప్పుడు పెట్టండి. ముందు నుండి ఈ గోల ఏంది మాకు. ?
https://t.co/KDNu9FHIlc
Money Trails లేవు అని మాత్రం బ్రమపడకండి !!!
Yes Bank నుండి మొదలెట్టి మొన్నటి IT నోటీసుల వరకు చంద్రబాబు కి అతని బినామీలకు , సన్నిహితులకి చేరిన మొత్తం లెక్క పక్కా గా ఉంది !!!
Yes Bank లావాదేవీలు , బిఆర్ శెట్టి లావాదేవీలతో పాటు హైదరాబాద్ నుండి బెజవాడ కి కాపురం మార్చిన ఆ ఇద్దరి సోదరుల ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ..
ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో చెప్పాడు .. 58 కోట్లు సీమెన్స్ కి వెళ్ళింది అని .. ఇది నిజం .. మరి మిగిలిన 270 కోట్లు ఎక్కడ ? (మిగిలింది జిఎస్టి కింద ఉంటుంది.. ఆ లెక్క వేరే గా మాట్లాడుకుందాం )
అన్నీ విశ్లేషణలు ఈ రోజు మీకు అందిస్తా !!