@HBanneli@revanth_anumula@RahulGandhi రాజుకు ప్రజలు తన బిడ్డలవంటివారు, బిడ్డల సమస్య తండ్రియే తీర్చగలడు, ఇపుడు గురుకుల ఉద్యోగాలపై చేసేది న్యాయపోరాటం, అత్యాశకు పోయి అదనపు ఉద్యోగాలు ఉన్నాకూడా అడగడంలేదు, కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే ఆశిస్తున్నాము, దయచేసి మా సమస్యను ఈరోజుతో పరిష్కరించగలరు C.M గారు 🙏🏽
@revanth_anumula గౌరవనీయులైన CM గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా Aug 23 లో గురుకుల పరీక్షలు వ్రాసిననూ new govt సందర్భంలో ఫలితాలు ఆలస్యమైనా పరవాలేదని ఎంతో ఓపికగా ఎదురుచూసాం. ముందుగా DL, JL, pgt and tgt fill up చేయవలసిందిగా మనవి 🙏🏽#Fighters for gurukula posts in descending order