This is also applicable to Andra pradesh police @ncbn@naralokesh@PawanKalyan. Misuse of police machinery & wilfully violating Supreme Court judgment to make the process the punishment is the last thing a democratically elected govt should do.
పవన్కళ్యాణ్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే..✅
ఆరవ శ్రీధర్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే..✅
కిరణ్ రాయల్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే.. ✅
మీకు అర్ధం అవుతుందా రా @JanaSenaParty
THIS IS ABSOLUTE CINEMA 🍿
Kanhaiya –– During UPA, diesel used to cost ₹50
Journalist –– No, it didn't cost that low
Kanhaiya –– Open your phone and google 😂
Journalist –– I don't have phone 😭
Live fact check done by Kanhaiya in front of crowd to expose unofficial BJP spokesperson 🥶
అరెస్టులకు అదరం
ప్రభుత్వ ముసుగులో జనసేన
బ్రాహ్మనియా మూక దాడులకు
బెదరం
బాబాసాహెబ్ వారసులం
బ్రాహ్మణవాదాన్ని భారత
దేశం నుండి తరిమి కొడతాం!
వివక్షను పాటించే సంస్కృతి
పై రాజ్యాంగ ప్రజా విప్లవమై
పదే పదే పురుడు పోసుకుంటాం!
జై భీమ్, జై ఫూలే, జై పెరియార్
@Mayawati గారు
@ncbn@ysjagan@PawanKalyan
🚨 🔔
“𝐁𝐞𝐰𝐚𝐫𝐞 𝐨𝐟 𝐏𝐚𝐰𝐚𝐧 𝐊𝐚𝐥𝐲𝐚𝐧”
“𝙆𝙖𝙡𝙮𝙖𝙣 𝙖𝙣𝙙 𝙇𝙤𝙠𝙚𝙨𝙝 𝙖𝙧𝙚 𝙩𝙝𝙧𝙚𝙖𝙩 𝙩𝙤 𝙩𝙝𝙞𝙨 𝙨𝙤𝙘𝙞𝙚𝙩𝙮”
మీ వయసు 50 సంవత్సరాలు ఉండి మీ కొడుకు ఇప్పుడే మేజర్ అయ్యుంటే Just bcoz నువ్వు కళ్యాణ్ ని క్వశ్చన్ చేసినందుకు నీ కొడుకు జేబులో గంజా ప్యాకెట్ పెట్టి అరెస్ట్ చేసి చావబాది లాకప్ డెత్ చేసి నీకు కనీసం బూడిద కూడా ఇవ్వకపోవచ్చు….
మీరు NRI అయ్యుండి నీ రాష్ట్రం మీద అభిమానంతో నువ్వు కళ్యాణ్ ని క్వశ్చన్ చేస్తున్నావా ఇతే నీ ముసిలి తల్లిదండ్రులు జగ్రతా ఏ నిమిషం అయినా రౌడీ జనసేన మూక నీ ఇంటిమీద దాడి చేసి నీ తండ్రి ని చావబాది కోమాలోకి పంపొచ్చు…
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్వశ్చన్ చేసే గొంతు నీది కూడానా ఇతే నీ 4 ఏళ్ల పాపా తప్పిపోయి ఇప్పటికి వన్ మంత్ అయే ఛాన్స్ ఉంది అలెర్ట్ ఉండు….
పెళ్లి అయినా పొట్టకూటికోసం పక్క రాష్ట్రం లో ఉద్యోగం చేసుకుంటూ భార్యాబిడ్డలకి దూరంగా ఉంటూ కళ్యాణ్ ని క్వశ్చన్ చేస్తున్నావా ఇతే అలెర్ట్ ఉండు నీ భార్యని రౌడీ జనసేన మూక ఒంటరిగా ఉన్న టైంలో ఏమైనా చేయచ్చు…
ప్రతి సమస్యని క్వశ్చన్ చేసి కొరడాతో కొట్టినట్టు అడిగే ఒక ఇన్ఫ్లుయెన్సరా ఇతే అలెర్ట్ ఉండు 4 రోజుల్లో 4 కేసుల్లో నాలుగు సార్లు నీకు బెయిల్ వచ్చిన 5వ సారి నీ మీద కేసు పెట్టి పోలీసులా ముందే నిన్ను చంపేస్తాం అని బెదిరించచ్చు లేకపోతే ఆ పోలీస్ల చేతనే నిన్ను lockup death చేయించచ్చు…
𝐀𝐜𝐜𝐞𝐩𝐭 𝐢𝐭 𝐨𝐫 𝐧𝐨𝐭 @PawanKalyan 𝐫𝐮𝐢𝐧𝐞𝐝 𝐞𝐧𝐭𝐢𝐫𝐞 𝐲𝐨𝐮𝐧𝐠 𝐠𝐞𝐧𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐢𝐧 𝐭𝐡𝐢𝐬 𝐬𝐭𝐚𝐭𝐞 💔
ఇవాళ పేపర్ లో మళ్ళీ అమరావతిలో సింగపూర్ అంటూ వార్త చూసా..
సింగపూర్ లో ఉన్న నీ బినామీలతో ఏమైనా కడుతున్నావా?
లేక సింగపూర్ ప్రభుత్వంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నావా?
సీఎం చంద్రబాబు నాయుడు కు మాజీ మంత్రి బొత్స ప్రశ్న
#BotsaSatyanarayana
YS జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో freedom of spech ఉంది. . కానీ కూటమి గవర్నమెంట్ లో అసలు అది కోల్పోయాం .. ఒక జన సైనికడు ని టీడీపీ వాళ్ళ అరెస్ట్ చేస్తే ఫీల్ అయ్యిన జెండా కూలీలు ఇప్పుడు రావన్ విషయంలో అదే శాడిస్ట్ pleasure ఎంజాయ్ చేస్తున్నారు
@teamprashna
🚨
రుషికొండలో ఉన్న అత్యాధునిక ప్రభుత్వ కట్టడాలు మరియు దానిని ఆనుకుని ఉన్న 9 ఎకరాల స్థలం తదుపరి అభివృద్ధి కోసం..
హాస్పిటాలిటీ నిర్వాహకులు, హోటల్ సంస్థలు, రిసార్ట్ డెవలపర్లు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు మరియు పెట్టుబడిదారుల నుండి 'ఆసక్తి వ్యక్తీకరణ' (EOI)ను ఆహ్వానించిన కూటమి ప్రభుత్వం.
#Vizag
పేరుపోగు క్రాంతికుమార్ కేసులో ఎట్టకేలకు దిగొచ్చిన పోలీసులు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన 48 గంటల్లోనే పోలీసుల్లో కదలిక
క్రాంతికుమార్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న నార్త్ ఏసిపి సత్యానందం
క్రాంతికుమార్ తండ్రి నుంచి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్నపోలీసులు
ఫోరెన్సిక్ ల్యాబ్ కు క్రాంతికుమార్ ఫోన్ ను పంపించనున్న పోలీసులు
BREAKING NEWS
మెజిస్టీరియల్ విచారణ వల్ల వాస్తవాలు బయటకురావు.
మెజిస్టీరియల్ విచారణ వల్ల వాస్తవాలు బయటకురావు.
ఈ కేసులో జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరగాలి
ఇందులో పెద్దవాళ్ల హస్తం ఉందని అనుమానం ఉంది.
సీఐ నాగరాజును బాధ్యుడిని చేసి కేసు ముగించాలని చూస్తున్నారు
- అంబటి రాంబాబు
రాముడు విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు.
తిరుపతి లడ్డులో కల్తీ జరగనిది పంది కొవ్వు కలిపారని FALSE ALLEGATIONS వేశారు.
అయోధ్య కు లడ్డూలు పంపించాము అన్నారు ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడడం లేదు.
- ప్రకాష్ రాజ్