Half-baked knowledge strikes again!
Sita never asked for the deer’s skin to be used as a “furniture cover.” The Valmiki Ramayana is very clear:
निहतस्यास्य सत्त्वस्य जाम्बूनदमयत्वचि ।
शष्पबृस्यां विनीतायामिच्छाम्यहमुपासितुम् ॥
“If this deer is killed, I wish to sit upon its golden skin, overlaying it on a seat of tender darbha grass”
It was customary to sit on a deer skin asana, with Darbha grass, during religious observances and Vratas.
That is precisely what Sita is referring to. If the deer could not be captured alive, she wished to use its golden skin as a seat.
Amazing that such people are considered as scholars.
Fake #RamayanaMovie
Instance - 4
The film makers show Ravan as a messiah of the poor and downtrodden who liberates them from the oppression of Devatas.
Valmiki Ramayan - Ravan is a self centred megalomaniac who wants to become the lord of all the three lokas. He defeats not just the Devatas but also nagas and other Asuras in Pataal lok…
Not just that he even declares war against his own brother Kubera and snatches Lanka from him. He even challenges Shiva at Kailasha but when Shivji has him by the scruff of his neck (metaphorical speaking), he sings verses in Shiva’s praise only to pacify him and save his life.
So he wasn’t just fighting Devatas but Asuras and his own Rakshashas relatives too just to display his own prowess and become the supreme lord, not for any social cause as the film
Makers want us to believe.
In addition, Ravana was a sex maniac, a serial rapist, who would forcibly take women of enemy kingdoms as war booty to satiate his sexual desires! He did not even spare his own daughter in law…Rambha, Kubera (Ravan’s brother) son’s wife!
పైత్యం ప్రకోపించి ఒకడు 70ల్లో తీసిన సినిమాలు చూసి ఇప్పటికీ దుర్యోధనుడు కర్ణుడు హీరోలు - కృష్ణుడు పాండవులు మోసం చేశారు అని నమ్మే గొర్రెలున్నారు!
ఈ నీచుల సినిమాలు చూసి రావణుడు ధర్మాత్ముడు, ఫెమినిస్టు, సోషలిస్టు - రాముడు, దేవతలు మోసం చేసి చంపారని నమ్ముతారు!🤦♂️
Another paid review ignoring the whitewashing Raavana as some oppressed-race liberator, feminist icon and righteous hero just not the rapist, abuser and mass murderer the epics describe. Abducted Sita purely for “revenge,” never lust.
Propaganda this shameless deserves contempt.
అదీ తప్పే ఇదీ తప్పే. మనోడు చేశాడు కాబట్టి దీని గురించి మాట్లాడం అనే సెలెక్టివ్ రెస్పాన్స్ ఉన్నంతవరకూ మనల్ని విభజించి గెలుస్తూనే ఉంటారు.
కర్ణుడు దుర్యోధనుడు హీరోలు అనడం, రావణుడు సోషలిస్టు ఫెమినిస్టు అనడం రెండూ బూతులే. రెంటినీ ఖండించాలి.
#Kalki2898AD lo Shri Krishna just Karna ni underestimate cheyoddu bava he's not ordinary warrior ani ante trigger aipoyina telugu erripuks
Arundathi lo Pashupati range kaamist aina Ravanudini mottam white wash chesi chupiste okkadu okka maata matladatley 😭😂
@SriAATH అసలేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా? మనన మూలంగా ముందు తరాలకి అందించారు - అదే ప్రామాణికం అంటే లిపి లేదా అంటావు. లిపి ఉంది వేల/ లక్షల మంది భక్తితోనో ద్వేషంతోనూ తమ అవగాహన బట్టి వ్రాసారు కూడా. అన్నిటినీ స్టాండర్డ్ గా తీసుకోలేం. నీ హిందూఫోబియాకి ఇవన్నీ అర్ధం కావు, ఇడిసేయ్.
వేదాలు, పురాణాలు, రామాయణ మహాభారతాలు కొన్ని వేల సంవత్సరాల నుంచీ మననస్మృతి గా వస్తున్నాయి. అంటే తరతరాలుగా వాటిని వల్లెవేస్తూ నేర్చుకుంటున్నారు. ఎవరెన్ని వర్షన్స్ రాసినా ఒరిజినల్స్ అలానే ఉంటాయి, మారవు.
ఇప్పటికీ కాండలు, పర్వాలు, సర్గలతో సహా చెబుతారు.
జానపథ గాథలు కూర్చి రామాయణం అనరు.
@OH_GOD_SAVEME@sree_n_r Valmiki Ramayana Manu script ledu brother janapada gadhalu ga unna vatini different poets valla point of view lo rasaru. 300 different versions unayi anni Valmiki Ramayana ani cheptaru mari edi Nijam
Let's say..
"యూదురాజులు ధర్మాత్ములు. దేవుని బిడ్డ దొంగతనం, వ్యభిచారం చేస్తుంటే పట్టుకుని శిలువేశారు" అని ఎవడైనా సినిమా తీస్తే ఇలానే once in a lifetime అంటూ మాట్లాడతావా బూతులు తిడతావా!? 💦
@_the_Saviour Real ramayana mee mundhu chupinchina yedho oka bokkalu vethukuthaaru ra meeru .
Some one gave once in a lifetime film, you guys cry over it .
This film is visual feast.
Ayyapanum koshiyum la real drama ni nuvvu one sided bheemla nayak la expect chesey type nuvvu.
జనసేన సైనిక్స్
నన్ను వదిలెయ్యండి
ట్విట్టర్ లో మీదే అతిపెద్ద పార్టీ ఓకే నా
మీతో వాదన అంటే నాకు అంత ఎనర్జీ లేదు,
ఏదన్నా అంటే బూతులు
దీనమ్మ బుడ్డ బుడ్డ పార్టీ లతో కూడా డిస్కో అవసరమా నాకు 😒
@SriAATH@sree_n_r అతన్ని సొల్లుగాడు అనడంలోనే నీ ద్వేషం, నీ స్థాయి తెలుస్తుంది. నేను గీతా ప్రెస్ వారి వాల్మీకి రామాయణం, తులసీ దాస్ రామాయణం రెండూ చదివాను. నువ్వు చదివిన ఒక వెర్షన్ శూర్పణఖ విషయం నువ్వు చెప్పినట్టు ఉన్నది చూపించు.
Ramayana is in the news so Audrey is “loosely translating” with her lurid takes again…
Valmiki never wrote "harem pet" or "furniture cover." Just as he never said Sita calls Rama a “misogynist pig.”
Here's what the text says.
On the living deer, Aranya Kanda 3.43.16:
अन्तःपुरविभूषार्थो मृग एष भविष्यति antaḥpura-vibhūṣārtho mṛga eṣa bhaviṣyati
"This deer will be an ornament of the inner palace." Not “harem.” Sita is talking about after the exile, when they're back in Ayodhya. The word is vibhūṣā, ornament. It's a marvel to bring home to Bharata and the queen mothers. It isn't a "pet," and it isn't a harem plaything. We also know that Rama never took another wife, let alone kept a harem.
On the slain deer, 3.43.19:
शष्पबृस्यां विनीतायामिच्छाम्यहमुपासितुम् śaṣpa-bṛsyāṃ vinītāyām icchāmy aham upāsitum
"I wish to sit on its golden skin, spread over a seat of tender grass." A bṛsī is an ascetic's grass seat. She's a forest-dweller in exile, picturing herself sitting beside Rama. That isn't upholstery or a "furniture cover." Rama even pictures the same scene himself a few verses later (3.43.34).
So "harem pet" and "furniture cover" aren't translations. Each one picks the most lurid or trivial reading available so that Sita comes off as decadent and vain. The text doesn't support either.
We've seen this before. In 2018 Truschke "loosely translated" Sita at the agnipariksha as calling Rama a "misogynist pig." Robert Goldman, the translator she cited, disowned it.
She starts from a Sanskrit word, takes the most loaded English you can find, and presents it as scholarship. That's academic malpractice.
And it’s a pattern.
ప్రతి జిల్లాలో జనసేనకి శాశ్వత కార్యాలయం, ప్రజాసేవ కోసం మనకు లభించిన రాజ్యాంగ హక్కు!
జనసేన నాయకులారా... ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ స్థలాల కోసం వెంటనే దరఖాస్తులు ప్రారంభించండి!
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla
మణిరత్నం నుంచీ నితీష్ తివారీ వరకూ రాముడు శూర్పణఖకి అన్యాయం చేసాడు కాబట్టి ప్రతీకారం కోసం సీతని అపహరించాడు అనే రుద్దుతున్నారు.]
శూర్పణఖ రాముని పొందు కోరింది, లక్ష్మణుడు కావాలంది, కాదంటే సీతని తినేయబోయింది. ఆడదాన్ని చంపకూడదని ముక్కు చెవులు కోసి పంపించారు. ఒక్కడు కూడా ఇది చూపించరు?