ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ స���్కార్ నిరక్ష్యం..
రైతన్న ఆత్మహత్య💔
రైతు కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్.
తాను పండించిన జొన్న పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనకపోవడంతో, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న అదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండు��ంగ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే @AnilJadhav_brs, మాజీ మంత్రులు @VPR_BRS, @JoguRamannaBRS, ఎమ్మెల్యేలు @kova_laxmi, @drsanjayBRS, @KaushikReddyBRS మరియు మాజీ ఎమ్మెల్యే @JeevanReddyBRS, బీఆర్ఎస్ నాయకులు @JohnsonKTRS ఉన్నారు.
👉 ప్రధాని తెలంగాణకు వచ్చిన వేళ
👉 వందల కుటుంబాలకు అందిన 3వ నోటీసు
40 సంవత్సరాలుగా టౌన్షిప్ లో నివాసముంటున్న IDPL రిటైర్డ్ ఉద్యోగులను రోడ్డుమీదికి గెంటేస్తం అని బెదిరింపులు
🚫 వృద్ధుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
🚫 IDPL సంస్థల��� అవకతవకలను ప్రశ్నించిన ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు
#BJPbetraysTelangana
BIG EXPOSE 📢 🔭
రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను స్��ాములుగా చిత్రీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం & వాటి ఆధీనంలో ఉన్న సంస్థలు...
1000 కోట్ల విలువైన సంపదను 70 కోట్లకే మీ సన్నిహితులకు కట్టబెడితే, దాన్ని ఏమంటారు ?
#BJP జాతీయ నాయకుని పాత్ర !
ఒక్క దెబ్బతో 900 కోట్ల సంపాదన...
#KukatpallyScam
Being part of the inaugural ceremony of US based VSoft consulting expansion that is yet another investments Hyderabad attracted was a great pleasure
I congratulate the team & wish they contribute to CM #KCR's mission of 'Bangaru Telangana' by guiding aspiring Telangana youth accomplish their goal
@KTRBRS@jayesh_ranjan@GandhiArekapudi@BollamMallaiah
గౌరవ మంత్రి @KTRBRS గారు ప్రారంభించిన #GiftASmile కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి, బాలానగర్ ��ి చెందిన గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థిని మధురిమకు లాప్టాప్ ను బహుకరించడం జరిగింది
ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం దళితబందు పథకం.
భారత దేశ చరిత్రలో..
👉ఏ నాయకుడు
👉ఏ ముఖ్యమంత్రి,
👉ఏ ప్రధానమంత్రి
చెయ్యని ఒక సాహసోపేతమైన ఆలోచన చేసి ఒక్కొక్క దళిత కుటంబానికి రూ.10 లక్షలు సబ్సిడీగా ఇ���్తున్న ఏకైక నాయకుడు #కెసిఆర్ గారు
#DalitBandhuKCR @KTRBRS
HM @AmitShah Ji,
17th September has been celebrated by Telangana Govt officially as National integration day since Hyderabad state was integrated into Indian union on the same day in 1948
Your blatant misrepresentation is indeed unbecoming of the stature of a Union HM
Some news clips of the same for your reference 👇
#తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం పగ పట్టింది, ఒక శత్రు దేశంలా చూస్తున్నది
⭕️ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 1200 కోట్ల రూపాయిలు రాకుండ నొక్కి పెడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం..
@KTRBRS
Another inspiring story from #DalitBandhu Scheme
దళిత బంధు ద్వారా #కేసీఆర్ గారు రూ.30 లక్షల రూపాయలు ఇస్తే, బ్యాంకు రుణం పొంది, 3 కోట్ల రూపాయలతోని ఈ రోజు అద్భుతమైన రైస్ మిల్ ప్రారంభోత్సవం చేశారు
కలియుగ దైవానికి కూడా తప్పడం లేదు
తిరుపతి హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలు వదలని కేంద్ర ప్రభుత్వం
విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే అని తేల్చిన కేంద్ర హోం శాఖ...
👉 ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి ??
.@revanth_anumula , @bandisanjay_bjp మాట్లాడేదాంట్లో నిజాలు నిల్, అబద్దాలు ఫుల్..
ఆధారాలు లేని నిందలు వేయడం లో తెలంగాణ ప్రతిపక్ష నాయకులు ముందుంటారు..
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ని ఏదో విధంగా గొడవలు సృష్టించి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుర్రు..
2021 లో TSTS చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నేను టైం-మిషన్ లో వెల్లి 2017 లో A2 రాజశేఖర్ ని అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేర్చుకున్నానారా బత్తాయిలు.
చేసేదే ఫేక్ న్యూస్ లు-మార్ఫింగ్ లు, అందులో కూడా సవాలక్ష లోపాలు 🤦