కాంగ్రెస్ వాళ్ల వాదన ఏంటంటే… కిరణ్ కుమార్ రెడ్డి కల్యాణ లక్ష్మి ఇచ్చారట! 🤦♂️
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు **“ఒక్క రూపాయి కూడా ఇవ్వను”** అన్న నాయకుడు కల్యాణ లక్ష్మి ఇచ్చాడట! 😄
#CongressFails
క్షుద్రపూజలంటూ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్
కాంగ్రెస్ నాయకుల మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారు.
క్షుద్ర పూజల ఐడియా ఎవరిదో కానీ ఒకే దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇజ్జత్ తీసేశాడు.
- BIGTV
#WarangalGovernmentHosiptal
దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రభుత్వ దవాఖాన.
కేసీఆర్ సర్ గుడి కట్టిండు, బడులు కట్టిండు అలానే అందరికీ కావల్సిన వైద్యం కోసం దవాఖానలు కూడా కట్టిండు.
కార్పొరేట్ హాస్పిటల్ ను తలతన్నేల నిర్మాణం పూర్తి కావొచ్చని 22 అంతస్తుల భవనం. బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద హాస్పిటల్ ఇదే కావొచ్చు.
ఈ హాస్పిటల్ పూర్తిగా అయిన తరువాత ఉత్తర ప్రాంత తెలంగాణా ప్రజలు హైదరాబాద్ రావలసిన చాల వరకు తాగుతది.
మనిషికి కావలసిన కనీస సౌకర్యాలలో, విద్య కోసం ప్రతి మండలం లో గురుకుల పాఠశాలలు కట్టాడు, అలానే వైద్యం కోసం దవాఖానలు కట్టిండు.
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, కేసిఆర్ గారి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి.
పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోంది.
ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?
ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన?
ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా?
సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేసారా?
ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?
ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు.
మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటం.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర @TelanganaDGP డిమాండ్ చేస్తున్నాం.
ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం.
#CongressFailedTelangana
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మూడు పంటలకు రైతు బంధు వెయ్యాలని డిమాండ్ చేసిన అతి తెలివి సన్నాసి
మార్చ్ మూడవ తారీకు వచ్చినా, డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు డబ్బులు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇయ్యడు
కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ రాబందు కాంగ్రెస్ రైతు బంధుకు మంగళం పాడుతుందని
మేలుకో తెలంగాణ రైతన్నా
కాంగ్రెస్ గెలిచాక రైతుబంధును రైతుభరోసాగా మార్చి ఒక్కసారి మాత్రమే ఏసిండ్రు
ఇక అక్కడినుండి రైతుభరోసా డబ్బులు లేవు
కెసిఆర్ ఉన్నప్పుడే నయం
రైతుబంధు గాని,ప్రతిదీ గాని Time to Time పడేది
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేది
రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు.వాడొక Zero
- రాజగోపాల్ 🔥
Celebrated the vibrant festival of Bathukamma in Doha, beautifully organized by Telangana Jagruthi Qatar.
Compliments to the team for strengthening cultural bonds among the overseas Indian community and showcasing Telangana’s rich traditions on the global stage. 🙏