ఊహ తెలిసాక మొదలైన అభిమానం., ఊపిరి ఆగేవరుకు ఉంటుంది.
ఏం చెయ్యగలం మీ కోసం, మా జీవితం లో కొంత సమయాన్ని మీ నిస్వార్థ ఆశయం కోసం కేటాయించడం తప్ప... ❤️
జనసేనానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐
#HBDJanasenaniPawanKalyan#HBDPowerStar
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్ @PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Wishing my guru, my strength and my @PawanKalyan mama a very Happy Birthday.Wishing the selfless soul Happiness laughter and love always.
#HBDJanasenaniPawanKalyan
favourite - Real life/ reel life hero, person, politician.. Anni okkare ❤️
#HBDJanasenanipawankalyan
Once a pawankalyan fan always a pawankalyan fan ❣️
ఒక నటుడి నటన మాత్రమే బాగుంటే ఆయన సినిమాల వరకు చూసి ఆదరిస్తారు.అంతకు మించి ఏదో గొప్పదనం ఉంటే వాళ్ళ హృదయంలో గుడి కట్టి పూజిస్తారు.అలాంటి పూజలు ఎన్నో అందుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మే జనసేనాని పవర్ స్టార్ @PawanKalyan గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan
అప్పుడు, ఇప్పుడు, ,ఎప్పుడూ..
నీతోనే.. నీవెంటే.. అన్నయ్య...
ఈ జన్మకే కాదు.. ఎన్ని జన్మలు ఎత్తినా నీ అభిమాని గా ఉండాలి అని చిన్న ఆశ..
నీ సైనికుడిగానే ఉంటా అని కోరిక...
Love You Annaya @PawanKalyan#HBDPawanKalyan
అనకాపల్లి లో స్కూల్..
వైజాగ్ లో కాలేజి..
చెన్నై లో ట్రైనింగ్..
సింగపూర్ లో ఉద్యోగం..
ఎంత దూరం వెళ్లినా...
ఎంత ఎత్తుకు ఎదిగినా..
నీ మీద ప్రేమ, అభిమానం ఇంచ్ కూడా తగ్గలేదు...
ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా
నేను నీ సైనికుడిని..
నువు నా నాయకుడివి...
#HBDPawanKalyan