నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను.
నేడు కలేకూరి ప్రసాద్ గారి వర్థంతి. #kalekuriPrasad#కలేకూరిప్రసాద్
video source: Internet
ప్రముఖ సినీ నటుడు, ‘నవరస నటనా సార్వభౌముడు’ శ్రీ కైకాల సత్యనారాయణ గారి 89వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. తెలుగు సినీ జగత్తులో విశిష్ట స్థానం సంపాదించుకున్న ఆయన మచిలీపట్నం టీడీపీ ఎంపిగా కూడా తనదైన ముద్ర వేశారు.
On behalf of the people of Andhra Pradesh, I congratulate Hon'ble @narendramodi Ji on being sworn-in as the Prime Minister of India for a remarkable third consecutive term. I wish him a successful and fulfilling tenure devoted to his vision of Viksit Bharat. I also extend our heartiest congratulations to all the newly sworn-in NDA Cabinet Ministers and Ministers of State, and wish them a successful tenure. May this ceremony mark the beginning of a new era of growth, development and prosperity for our nation.
"A girl in a pink gown with jewelry against the backdrop of a mountain range during winter"
By Gencraft: the world's fastest (and free!) AI image and video generator
Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶
Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America.
సముద్రంలోకి ప్రవేశించే ముందు నది భయంతో వణుకుతుంది. ఒకసారి ఆమె ప్రయాణించిన దారిని వెనక్కి తిరిగి చూస్తే, పర్వత శిఖరాల నుండి, అడవులు న���ండి, గ్రామాల నుండి దాటిన పొడవైన వంకర రహదారి కనబడుతుంది. ముందు విశాలమైన సముద్రాన్ని చూస్తుంది. సముద్రం లో ప్రవేశిస్తే శాశ్వతంగా కనుమరుగవడం తప్ప మరేమీ లేదనుకుంటుంది. కానీ వేరే మార్గం లేదు. నది తిరిగి వెళ్లలేదు. జీవితం లో కూడా ఎవ్వరూ వెనక్కి వెళ్ళ లేరు, తిరిగి వెళ్ళడం అసాధ్యం. నది ధైర్యంగా ��ముద్రంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు భయం పోయి ఇది సముద్రంలో అదృశ్యం అవ్వడం కాదు, సముద్రంగా మారడం అని తెలుసుకుంటుంది.
ఖలీల్ జిబ్రాన్