ఇప్పటి వరకు జగన్ రెడ్డి చేసిన పరామర్శలు...
* హంతకుడి పరామర్శ.. (పిన్నెల్లి)
* దళితుడిని కిడ్నాప్ చేస్తే పరామర్శ.. (వంశీ)
* గంజాయి బ్యాచ్ పరామర్శ.. (తెనాలి)
* బెట్టింగ్ బ్యాచ్ పరామర్శ.. (తెనాలి)
* రౌడీ షీటర్ విగ్రహావిష్కరణ.. (కొండేపీ)
నేడు మైనర్ ని రేప్ చేసిన రౌడీ షీటర్ ఇంటికి వెళ్లి అండగా...
ఇక్కడ రౌడీ షీటర్ సాయి కృష్ణని పోలీసులు ట్రేస్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.. ఇది వేరే విషయం.. జగన్ మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పటానికి, ఇది మరో ఉదాహరణ
Best wishes to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi Ji on his birthday. Praying for his good health and long life.
@RahulGandhi
@kumar_x68@Amigo9666@naralokesh Red book kodithe. Okka boothu party jaffas. Puttakokaru. Chettukokaru.🤪🤪 Yenduku ra ee 'Stanford' rowdytho adukontaaru.g*lo🔥🔥🔥🔥 pedaraadu
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘విజయోత్సవ సభ’కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించాము. గత 2019-24 నాటి విధ్వంసకర పాలనలో పరిశ్రమలు లేక, మహిళలకు రక్షణ లేక యువత ఉపాధి కోల్పోతే.. ఈ రెండేళ్లలో మన NDA ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా దేశంలోనే నెంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోతోంది.
స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు, అతి త్వరలోనే పోలవరం కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు అడుగులు వేస్తున్నాము. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి భూములిచ్చిన రైతులు, మత్స్యకారుల త్యాగాలు అమూల్యమైనవి. వేట నిషేధ భృతిని రూ. 20 వేలకు పెంచడంతో పాటు ఆధునిక వలలు, ఇంజిన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాయకరావుపేటతో పాటు యావత్ అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాం
#2YearsOfNDAGovt #VijayotsavaSabha #Anakapalli #AnithaVangalapudi
అనారోగ్యంతో బాధ పడుతున్న తెలంగాణ బాలుడి గురించి ఇంత వ్యంగ్యంగా మాట్లాడినా కనీసం స్పందించలేదు @RaoKavitha
మనకి తెలంగాణ ఆత్మగౌరవం అనే అంశం చాలా సెలెక్టివ్ గా గుర్తొస్తుందా ?
నువ్వు చెప్పే సొల్లు కబుర్లు తెలంగాణ ప్రజల కోసం కాదా?
ఏ ఆగిపోయావెంటి ఇంకా చెప్పు,
చిన్న పిల్లోడు ముచ్చటపడి మర్డర్ చేశాడు, చిన్న పాపని చిలిపిగా రేప్ చేశాడు, సరదాగా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తాడు అని..
ఇసుంటి లీడర్ మన స్టేట్ లో ఉండటం..🤦
వారానికి ఒకటిరెండు రోజులు ఆంధ్రాలో ఉంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసుకునే జగన్ రెడ్డిని...
ఈ రెండేళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయని వ్యక్తిని...
మొన్న అమరావతి రైతులు వెళ్లి కలిసారు !
నిన్న DSC అభ్యర్ధులు వెళ్లి కలిసారు !
ఇవాళ ఆక్వా రైతులు వెళ్లి కలిసారు !
విచిత్రంగా ఈ మూడు సెక్టర్ ఆఫ్ ఓటర్స్ కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వంలో బాగా........ ఇబ్బంది పడ్డవాళ్ళే !
5 ఏళ్ళపాటు
కమ్మరావతి, బ్రమరావతి, శ్మశానం అంటూ అమరావతి ని పాడుపెట్టినా కూడా,
5 ఏళ్లలో
ప్రతియేటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని చెప్పి ఒక్క DSC తీయకపోయినా కూడా
5 ఏళ్ళపాటు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ1.50 పైసలకే అని చెప్పి అధికారంలోకి వచ్చి, కరెంట్ కోతలతో అల్లాడించి ఆక్వా & నాన్ ఆక్వా జోన్ అని మెలిక పెట్టి మోసం చేసినా కూడా
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అనే సామెత వినడమే కానీ
ఇదే మొదటిసారి చూడడం !!
అని అంటుంటే...
మా వెంగళరెడ్డి అడిగాడు... ఒరే తింగరనా సన్ మరి 39.7% ఓట్లు ఎట్టా వచ్చినియ్యి అనుకున్నావురా అని !!
ఈ కళ్ళు మూసుకోవడం ఏమిటో? ఇంకా మూడేళ్లే అనడం ఏమిటో??
చిన్న పిల్లలు - ఇంకా కొన్ని రోజులే పరీక్షలు, ఆ తర్వాత సెలవులేగా, హే.... అంటూ ఆకతాయిగా మాట్లాడినట్టు ఉంది తీరు 🤦
ఇలాంటి తిరం ఉన్న మనిషికి ఒకసారి అధికారమిస్తే, రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. నాకు తెలిసి మళ్ళీ ఇతనికి అవకాశం రాదు!
ఆ పిల్లాడు రౌడీ షీటర్ సాయి కృష్ణ 23 ఏళ్ల చిన్న కుర్రాడు ..😡😡😡
చిన్నపిల్లలే ఏదో తెలిసో తెలియకో మర్డర్లు..
మాన బంగాలు చేసిండోచ్చు.. - సైకో జగన్
ఇటువంటి వాడిన రాష్ట్ర ప్రజలు సీఎం చేసింది.. ఇటువంటి వాడికా ప్రతిపక్ష హోదా కావాల్సింది.. రాజకీయాలకే వీడు Unfit..
#PsychoFekuJagan #EndfYCP
ఇదేమి సెట్ అప్ రా అయ్యా..
ప్రెస్ మీట్ కి ముందు, లీక్ అయిన సాక్షి విలేఖరి మాటలు
జగన్ పక్కన ఫ్యామిలీ వాళ్ళని తీసుకోండి.. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు అటూ ఇటూ ఉండాలి..
చిన్న పిల్లోడు ఏదో ఒక చిన్న మర్డర్ చేసాడు..
ఏదో ఒక చిన్న పాపని ముచ్చట పడి రేప్ చేసాడు..
ఎదో సరదాగా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసాడు.. తప్పేంటి అంటున్న వైస్ జగన్ రెడ్డి
#Andhrapradesh#TDPTwitter
This christian lady is sprinkling coconut oil on an empty govt land and asking Jesus to do his magic and give that land to her so that she can construct a church.
Parachute coconut oil manufactured by Hindus, coconuts sourced from Hindu farmers is used as Jesus’ holy oil. 🤷🏻♂️🤦🏻♂️🤣
ఇన్ని రంగులు మార్చలేక ఊసరవెల్లి కూడా అలిసిపోతుంది “మావిగన్ మావయ్యా” 👻
ఒకసారి 30 వేల ఎకరాలు అంటాడు! మరోసారి 500 ఎకరాలు చాలు అంటాడు!
ఒకసారి అమరావతి అంటాడు!
మరోసారి విశాఖపట్నం అంటాడు!
ఒకసారి 3 రాజధానులు అంటాడు!
మరోసారి 33 రాజధానులు అంటాడు!
ఒకసారి “నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని” అంటాడు!
మరోసారి “రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి" అంటాడు!
ఇంకోసారి “అసలు రాజధాని అనే మాటే రాజ్యాంగంలో లేదు” అంటాడు!
ప్రస్తుతానికి “మావిగన్” దగ్గర ఆగాడు 👻
#PsychoFekuJagan
#MavigunMavayya #MaViGun