@naralokesh@ysjagan SGT కి సన్నద్ధం అయిన SA వారు ఎగ్జామ్ ఎలా రాయాలి ? మీరే సమాధానం చెప్పాలి
SGT కీ 13TH LAST పరీక్ష?
Sir good evening,
రెండు పరీక్షల syllabus మొత్తం వేరుగా వుంటుంది Eg-12th SA is only maths,
13th SGT syllabus is TEL, ENG, MATHS, SCI, SOC AND METHODLOGIES ఎలా రాయాలి? మీరే చెప్పాలి
@naralokesh SGT కి సన్నద్ధం అయిన SA వారు ఎగ్జామ్ ఎలా రాయాలి ? మీరే సమాధానం చెప్పాలి
SGT కీ 13TH LAST పరీక్ష?
Sir good evening,
రెండు పరీక్షల syllabus మొత్తం వేరుగా వుంటుంది Eg-12th SA is only maths,
13th SGT syllabus is TEL, ENG, MATHS, SCI, SOC AND METHODLOGIES ఎలా రాయాలి? మీరే చెప్పాలి
@naralokesh ఇప్పటి వరకు మా లోకేష్ అన్న మా బాధలు అర్ధం చేసుకుంటారు అనుకున్న కాని మీరు DSC అభ్యర్థుల న్యాయబద్ధమైన వినతులను తీసుకోకపోగా రాజకీయ రంగు అద్దుతున్నారు. మీరు ycp వాళ్ళు అని statement icharu కానీ గత 10 ఇయర్స్ నుంచి నాకు టీడీపీ సభ్యత్వం ఉంది అంటే ప్రెసెంట్ నేను ycp పార్టీ నా సార్....
@naralokesh@Oracle లోకేష్ అన్న please give me edit ption on step-1 IN DSC APPLICATION date of birth , surname,and adhar details are not edited. అన్న సంబంధిత అధికారులకి ఈ అంశాన్ని తెలిపి వెంటనే సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించండి. 15 th may latst date as soon as possible please resolve
@naralokesh Edit option is not enabled to change date of birth on DSC APPLICATION sir please enable as soon as possible sir,
Meeru preparation ki kuda time ivvakunda exam ni conduct chesthunnaru 45 days syllabus preparation ki saripothunda Ani MLC OR MLA Ani oka sari disscus cheyyagalaru
@ncbn@PawanKalyan@naralokesh@Anitha_TDP@Adireddy_Vasu@chiranjeevimlc
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CM గారికి, DYCM గారికి & విద్యా శాఖ మంత్రి లోకేష్ అన్నగారికి DSC అభ్యర్థుల వినతులు
1. టెట్ నిర్వహించి తదుపరి DSC పరీక్షలు నిర్వహించాలని
2. DSC కి time 90-100 days ఇవ్వాలి