PM Modi received the exquisitely handcrafted Bobbili Ekanda Veena in Bhogapuram. 🇮🇳
The Bobbili Veena holds a special place in India's rich musical heritage and reflects the extraordinary craftsmanship of Andhra Pradesh's artisans.
Glimpse. 🔽
భోగాపురం లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభం అనంతరం సభా వేదిక పైనుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వివరాలు:
విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ - టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన
కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ప్రారంభం.
అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాల ప్రారంభం
కర్నూలు-IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన – ఏర్పేడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభం.
@narendramodi@PMOIndia@ncbn
#NewGatewayToAP
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#AndhraPradesh
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వేలాదిమంది విద్యార్థులు, మహిళలు ప్రదర్శించిన థింసా డ్యాన్స్ Never Before.. Ever After.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనస్సు గెలిచిన థింసా నృత్యం చేసిన వేలాదిమంది అక్కా చెల్లెళ్లకు, నేర్పిన గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వరల్డ్ రికార్డు సాధన కృషిలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని దేశానికి చాటిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
Uttarandhra now has wings to fly.
Congratulations to my beloved people of Andhra Pradesh on this historic milestone.
The Alluri Sitarama Raju International Airport has been dedicated to the nation by the august hands of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji today, in the presence of Hon’ble Governor Shri Abdul Nazeer Garu, Hon’ble Governor Shri Ashok Gajapathi Raju Garu, Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, and distinguished dignitaries.
@narendramodi@governorap@PawanKalyan@Ashok_Gajapathi
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
Can’t wait to take my ✈️ looks amazing 🫠♥️📈
The amount of positivity it gives and believability tat this Team of Futuristic People Is Shaping up the State to the Next Level ♥️ @PawanKalyan gaaru @naralokesh Anna @ncbn gaaru @narendramodi ji 🙌🏿✨♥️
More Energy and Positivity 🏆
#JaiHind 🇮🇳
✨భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ 13,000 మందికి పైగా విద్యార్థులు అత్యంత వైభవంగా ప్రదర్శించిన ధింసా నృత్యం ప్రపంచ గిన్నీస్ రికార్డులకెక్కి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🔸ఈ అపూర్వ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతను, మన రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ముఖ్యంగా గిరిజన సమాజం యొక్క గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించింది.
#ModiInBhogapuram #modihonoursalluri
PM Modi inaugurated the Alluri Sitarama Raju International Airport in Bhogapuram, a historic project that will strengthen connectivity and accelerate the development of Andhra Pradesh.
Glimpse. 🔽
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. గిరిజన సాంప్రదాయ థింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలికి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళలకు అభినందనలు. ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది మేమే...నేడు పూర్తి చేసి గుమ్మడికాయ కట్టింది మేమే అనే తృప్తి మాకు ఎప్పటికీ ఉంటుంది. ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుతో విమానాలే కాదు..కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు కూడా వస్తాయి. ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఆర్థిక ప్రగతికి సరికొత్త రెక్కలు తొడిగే భోగాపురం ఎయిర్‌పోర్టుతో....ఉత్తరాంధ్ర ఇక ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర అవుతుంది. ప్రధాని పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు.
@narendramodi
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
Speaking at a programme in Bhogapuram, Andhra Pradesh. Today's projects across aviation, clean energy, semiconductors and connectivity will contribute to the state's development.
https://t.co/FYHq8N02n3
Delighted to inaugurate the Alluri Sitarama Raju International Airport at Bhogapuram. This is a landmark project that will strengthen connectivity and accelerate Andhra Pradesh’s growth.
This airport brings together advanced infrastructure and cutting-edge technologies to ensure a seamless travel experience. It will give a major boost to tourism, trade, investment and employment. The terminal building also celebrates the cultural identity of Andhra Pradesh.
Named after the great Alluri Sitarama Raju, this airport represents pride in our heritage and a spirit of optimism towards our future.
@ncbn@PawanKalyan
భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అనుసంధానాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు.
ఈ విమానాశ్రయం అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక సాంకేతికతలను సమన్వయం చేసి, ప్రయాణికులకు సుఖమయ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఉపాధికి గణనీయమైన ఊతాన్ని ఇస్తుంది. ఇక్కడి టెర్మినల్ భవనం కూడా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
మహానీయుడు అల్లూరి సీతారామ రాజు పేరు మీద నామకరణమైన ఈ విమానాశ్రయం, మన వారసత్వంపై గర్వాన్ని మరియు మన భవిష్యత్తుపై ఆశావహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
@ncbn@PawanKalyan
భోగాపురంలో అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీక. రాష్ట్ర సంస్కృతిని పరిరక్షిస్తున్న వారికి నా అభినందనలు.
#PawanKalyan:
"Jantar Mantar లో #Modi గారిని అన్నన్ని మాటలు అంటుంటే...
నేను ఈరోజు ఒకటే మాట ఇస్తున్నా...
మిమ్మల్ని కొట్టే నాయకుడు భారతదేశంలో లేడు...
ఇక రాబోడు కూడా."
ఆంధ్రప్రదేశ్ -విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు ఇవాళ అధికారికంగా ప్రారంభించారు.
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం (ఉత్తరాంధ్ర) ప్రాంతాల ఆర్థిక చిత్రం పూర్తిగా మారనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా.. పర్యాటకం, ఐటీ (IT), పారిశ్రామిక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాకుండా విశాఖ ఓడరేవుకు సమీపంలో ఉండటం వల్ల అంతర్జాతీయ సరుకు రవాణా (Cargo Logistics) మరింత సులభతరం కానుంది.
‘భోగాపురం’ ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలు…
* ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మాణం
* గుంటకు 275KM వేగంతో వచ్చే గాలులను తట్టుకునే సామర్థ్యం
* విస్తీర్ణం 2,700 ACR
* వ్యయం ₹5641 CR
* 3,800 Mts రన్‌వే
* సామర్థ్యం ఏడాదికి 60L ట్రావెలర్స్
* మోడ్రన్ ATC టవర్
* అడ్వాన్స్డ్ నావిగేషన్, ల్యాండింగ్ సిస్టమ్
* మోడ్రన్ చెక్ ఇన్ కౌంటర్స్
* సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ
* ఆటోమేటెడ్ బ్యాగేజ్
* 20,000 MT కార్గో హ్యాండ్లింగ్
* 1000 మంది ఉద్యోగులు
* వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో కీలకం.