ఆ తాత కళ్లల్లో తల్లిదండ్రులు లేని తన మనవడిని కాపాడుకోవాలనే ఆవేదన చూసి నా హృదయం చలించిపోయింది.
ఆ చిన్నోడి ప్రాణం కాపాడేందుకు నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తాను. 🙏
పేదింటి యువకుడికి కొత్త జీవితం అందించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు 🙏
చిన్న కొండూరు గ్రామానికి చెందిన గణేష్‌కు తన సొంత డబ్బుతో ₹12.5 లక్షలు ఖర్చు చేసి కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించిన రాజన్న ❤️
ప్రాణదాతగా నిలిచిన మునుగోడు MLA 👏
#AdminPost
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.
పైసలు, పదవిలు ముఖ్యం కాదని నా జాతి అభివృద్ధి సంక్షేమమే నాకు ముఖ్యం అని అని నమ్మి దశాబ్ద కాలం ఉద్యమం చేసి తన అనుకున్నది సాధించి నేటి సమాజానికి పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్న దళిత జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐
@MANDAKRISHNA777
ఇందిరమ్మ ఆశయసారధి..
రాజీవ్ కలల వారధి..
నవతరం కోరుతున్న నాయకత్వం..
భారత దేశ ప్రజల నమ్మకం..
శ్రీ @RahulGandhi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!
#HappyBirthdayRahulGandhi
Munugode is Rising | Road network
ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి 135 కోట్ల 50 లక్షలు
సిసి రోడ్లకు 9 కోట్ల 75 లక్షలు
పంచాయతీరాజ్ రోడ్లకు 100 కోట్ల 31 లక్షలు
#Munugode#Roads
ఈ కన్నీటికి తగిన మూల్యం చెల్లించక తప్పుదు @TeluguScribe @TeluguScribeNow గుడ్డలిప్పదీసీ త్వరలో పరిగేత్తించే రోజులు ముందు ముందు ఉన్నాయ్...రాజకార్లలాగా లాగుల్లో తోండలోదులక పోతే భాంచత్ మీమల్నీ మీ చానల్ లను ఉరికించి కోట్టకపోతే మేము నల్లగోండ బిడ్డలమే కాదు
@alluarjun@TelanganaCMO@revanth_anumula ఇండియా మొత్తం మన వైవే చూస్తుంది అన్న..
అస్సలు తగ్గేదేలే...
ఈ విజయం కష్ట పడ్డ మీది అయిన దాని వల్ల మన తెలుగు ఇండస్ట్రీ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.అది కధ మనకి కావాల్సింది.
A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema.
A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering support, which continues to strengthen the Telugu film industry.
I also thank Hon’ble Cinematography Minister Shri @KomatireddyKVR garu for his invaluable support to the film industry.