తెలంగాణ సాయుధరైతంగా పోరాట వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేష్
#తెలంగాణ#CPM@cpimspeak
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కరీంనగర్లో సిపిఐఎం ఆధ్వర్యంలో జరిగింది. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకరి విముక్తి కోసం సాగిన మహాత్రమైన సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమరయ్య చిట్యాల ఐలమ్మ పుచ్చలపల్లి సుందరయ్య అనభేరి ప్రభాకర్ రావు వంటి పోరాట యోధులకు నివాళులు.
ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు పెండింగ్ ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి....
కే వి పి ఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్.
ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం చట్టప్రకారం అందించాల్సిన పరిహారం ఇవ్వాలని.
KVPS తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలు హైద్రాబాద్ లోని CITU రాష్ట్ర కార్యాలయం లో జరుగుతున్నవి . రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల ఉద్యమ సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
No more
Red salute comred Sarampelli Mallareddy. CPM combined andhrapradesh state senior Leader today morning died due to health issues.
#comred#CPM@cpimspeak@CPIMKerala#Telangana
KVPS ఆధ్వర్యంలో 78 ఏళ్ల స్వాతంత్రం సామాజిక న్యాయం అనే అంశంపై కరీంనగర్లో సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు ముఖ్యఅతిథి గా హాజరై ప్రసంగించారు.
#Socialjustice#Karimnagar
మేడిపల్లి గురుకుల విద్యాలయాల సంస్థ నిరంజన్ సార్ పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేష్.
@TSWREIS @Tswreismedipalli
Last night in Mapusa, Goa. Another protest will happen in Margao tomorrow. No stopping till the education minister resigns!
(video: mrq_editor on insta)
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు జరిగిన KVPS రాష్ట్ర వర్క్ షాప్ లో మాట్లాడుతున్న KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు హాజరైన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రాష్ట్ర కమిటీ నాయకులు