"నల్గొండ ఖమ్మం వరంగల్" పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు, పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి గారిని బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించారు.
సంచలనం రేపుతోన్న రజినీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ 💥💥
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో టీవీ9 లైవ్ షో కు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ బజ్
సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోన్న పోస్టులు
ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పొలిటికల్ పార్టీలు, తెలుగు ప్రజలు.
కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, కరెంటు, పెన్షన్ అన్ని సమయానికి వచ్చేవి..
కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నీళ్లు వస్తలేవు, పెన్షన్ వస్తలేదు సమయానికి రైతు బంధు రాలేదు, రైతు బీమా లేదు.
మా రైతులు అందరు కలిసి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లొ కేసీఆర్ ని గెలిపించుకుంటాం.
🔷 మన బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
🔹సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
🔹నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు.
🔹తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రవీణ్ కుమార్, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ఆద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారు.
🔹తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
🔹తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనది.
🔹సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి.. ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారు.
🔹ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయం.. మన సమస్యల పరిష్కారం తథ్యం.
డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం
🚗 కారు గుర్తుకే ఓటేద్దాం
✊ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
@RSPraveenSwaero