తెలంగాణ తొలి cm వర్యులు గౌ శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్రావుగారేఈ తెలంగాణ రాష్ట్రానికిమళ్ళీముఖ్యమంత్రి కావా���ని&చెన్నూర్మాజీఎమ్మెల్యే శ్రీ బాల్క సుమనన్నగారుచెన్నూర్ నియోజకవర్గం నుండిమళ్ళీఎమ్మెల్యే గాగెలవాలనిఆషిరిడీసాయిబాబానిషిరిడీలో అభిమానంచాటుకున్నజైపూర్ mdl కాన్కూర్ రేగుంట సురేష్
తెలంగాణ తొలి cm వర్యులుగౌ శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావుగారేఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీముఖ్యమంత్రి కావాలని&చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీబాల్క సుమనన్నగారుచెన్నూర్ నియోజకవర్గంనుండిమళ్ళీఎమ్మెల్యేగా గెలవాలనిఆషిరిడీసాయిబాబానిషిరిడీలో అభిమానంచాటుకున్నజైపూర్mdl కాన్కూర్ రేగుంట సురేష్
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
20 ఏళ్ల క్రితం ఉద్యమ యాదిలో..
2006 లో కాంగ్రెస్ పార్టీ.. అహంకారంతో తెలంగాణ ఉనికి గురుంచి అవహేళనగా మాట్లాడిన రోజు.. కేసీఆర్ గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నప్పటి దృశ్యం...
ఈ ఓటమితో నిరాశ చెందం..
ప్రజల తరపున గొంతెత్తడంలో
ప్రతిపక్షంగా బ్రహ్మాండమైన పాత్ర పోషించినం.
కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని
నిలదీయడంలో సఫలం అయినం.
పార్టీ కార్యకర్తలు, గులాబీ కుటుంబ సభ్యులు
నిరాశ చె��దొద్దు, బాధ పడాల్సిన అవసరం లేదు
తప్పకుండా ముందుకు పోదాం..
పార్టీ, కేసీఆర్ గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా పని చేసిన మా సోషల్ మీడియా వారియర్స్ కు అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కిట్ ఇవ్వలే…
కానీ రామన్న ఇచ్చిండు.
నాడు కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి,
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేసేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ పై కక్షతో కేసీఆర��� కిట్లను పూర్తిగా నిలిపివేసింది.
తన బర్త్డే ను పురస్కరించుకొని ప్రతీ ఏటా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.. ఈ ఏడాది తల్లులకు, పిల్లలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో 5 వేల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.
#GiftASmile #KCRKit
#HappyBirthdayKTR