గత కొద్ది రోజులుగా టైమ్ లైన్ ���ో స్వర్గీయ ఎన్టీఆర్ ని అవమానించుట అనే ప్రణాళికా బద్ధమైన కార్యక్రమం చూస్తున్న తర్వాత, ఒక శ్రేయోభిలాషిగా తెలుగుదేశం పార్టీ, నందమూరి అభిమానులకు నాది ఒకటే విన్నపం.
మీరు ఇకనైనా ఈ విషయంలో స్పందించడం, పట్టించుకోవడం, బా�� పడడం అన్నీ మానేయండి. కందకు లేని దురద కత్తిపీటకు అనవసరం. తప్పనిసరైతే వ్యక్తిగతంగా బాధపడండి, లేదా బాగా తీరిగ్గా కూర్చుని ఒక గంట సేపు ఏడవండి. అంతే కానీ, ఇలాంటి వేదికల పైన బాహాటంగా ఎలాంటి స్పందనా చూపించకండి. ఎందుకంటే మీ అతి మంచి ప్రభుత్వానికీ, ఎవరివో మోచేతి నీళ్ళు తాగుతున్న మీ పార్టీకీ ముందు మీరు చేసే తప్పులే కనిపిస్తాయి, మీ మీదనే కేసులు పెడతారు, మిమ్మల్నే జైళ్ళకు పంపుతారు, ఆ పైన మీ బ���యిళ్ళు కూడా మీరే తెచ్చుకోవాలి. కాబట్టి వదిలేయండి.
వాళ్ళు రోజూ ఉదయం ఎన్టీఆర్ బొమ్మ వేసి సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు అనే కొటేషన్ తో పోస్టు పెడుతూ ఉంటారు, మీరు ఇష్టమైతే లైక్ ��ొట్టండి లేకుంటే అది కూడా మానేయండి. అంతకు మించి మీరూ నేనూ చేయగలిగింది ఏమీ లేదు.
కూటమి పక్షాల పేరు చెప్పుకుని, ఆ సాకుతో, వాళ్ళే మనల్ని ఉద్ధరించే పాత్ర పోషిస్తున్న నెపంతో, రోజంతా ఆ రెండు పార్టీల మాఫియా ఇలా వీళ్ళని అవమానిస్తూ, (అసలు ఇలా అవమానించడానికీ, బలహీన పరచడానికే కూటమిలోకి కూటమి పక్షాలుగా దూరారనేది వేరే విషయం) వాళ్ళే లేకుంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి జవసత్వాలు కానీ, మానా��ిమానాలు కానీ, స్వయంసిద్ధమైన బలం కానీ లేదని వాళ్ళూ భావిస్తున్నారు, వీళ్ళు కూడా దానికి అంగీకారం తెలుపుతూ, సందర్భం కుదిరినప్పుడల్లా వారి మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కాబట్టి, ఇకనైనా నా మాట విని,
మీరందరూ నోరూ చేయీ కళ్ళూ కాళ్ళూ అన్నీ మూసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నాను.
సెలవు.
Dear @narendramodi and @nitin_gadkari, I urge you to heed science, reason, and the concerns of ordinary Indians.
Here, I explain why India’s E20 policy hurts vehicle owners, water resource, and the environment; and helps the politician-middleman, the sugar, and the liquor lobby:
I CAN'T DEFEND/SUPPORT ANYTHING ON ETHANOL ABOVE E-20.
Anything above E20 is beneficial only if you own a certified flex-fuel vehicle which are presently on available in Bharat.
From what I understand: Higher ethanol blends can lead to:
-Lower mileage (ethanol contains less energy than petrol)
-Corrosion of fuel system components
-Compatibility and warranty issues in non-flex-fuel vehicles
Max permissible is E20 in present condition as cars manufactured since 2023 are designed to absorb this blend to max level. Not beyond that.
I'm definitely not in support of paying full amount for car to have it's life reduced later.
Sorry but I'm not on same page with Modi Sarkar on this.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా ఒక్క Request…
రాబోయే రెండు సంవత్సరాలు, తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ మీద చాలా ద్వేషపూరిత narrative నడుస్తుంది. ముఖ్యంగా BRS Support చేసే కొంతమంది Intelligentsia నుంచి Taunts, Criticism, Provocation రావచ్చు.
దయచేసి ప్రతి మాటకు Counter ఇవ్వకండి.
ఎందుకంటే… వాళ్లు ఏపీని ఏదో అన్నారని, మనం కోపంతో తెలంగాణ ప్రజల్ని Target చేస్తే… అదే వాళ్లకు కావాలి.
ఏపీ - తెలంగాణ ప్రజల మధ్య గొడవ రావడమే వాళ్ల Political Objective అయితే, మన Counter వాళ్లకు Help చేసినట్టే.
అందుకే BRS Narrativeకి Counter ఇవ్వండి… తెలంగాణ ప్రజలకు కాదు.
మన పోటీ రాజకీయాలతో ఉండాలి… ప్రజలతో కాదు.
తెలుగు ప్రజలు కలిసి ఉంటే గెలిచేది ప్రజలు. విడిపోతే గెలిచేది విద్వేష రాజకీయాలే.
I have a VOTER ID card, but NO, it is not proof of citizenship.
I have a AADHAR card but NO, it is not proof of citizenship
I have a PAN Card, but NO, it is not proof of citizenship.
I have a PASSPORT but NO, it is not proof of citizenship.
So who will give me a CITIZENSHIP CERTIFICATE? A govt bureaucrat?
My question is simple: is the problem with the citizen, or with the Mai Baap State itself?😡
Happy Birthday, Nanna!
Growing up, I didn't have to look far for a superhero - I just had to look at you. Your passion, resilience, and unwavering commitment have shaped who I am today. Thank you for being my anchor, my mentor, and my greatest inspiration. I am so incredibly blessed to be your child.
Wishing you a beautiful year ahead filled with the absolute best of health, deep happiness, and well-deserved joy.
#HappyBirthdayNBK
@balakot67767333 Amb tharavatha kothaguda x roads, akkada nunchi straight road to allwyn x roads kada ..so madhyalo vache Kondapur junction signal(ratnadeep super market, croma) lo left ki 100 MTRS vasthe TG police batalion vuntundhi. Ninna aa stretch antha arachakam
ఉరకలు తరగలు ఎన్ని చూసినా
ఉరుకులు పరుగులు ఎన్ని పెట్టినా
వెతుకులాట ఆగలేదు
మట్టి బాట దొరకలేదు
ఓ మనిషీ నన్ను కాస్త దయతల్చు
కాస్త ఇంకిపోయే మట్టి మిగుల్చు
- ఇట్లు మీ శ్రేయోభిలాషి
- వర్షం
ఈ వేసవి కాలంలో మొత్తానికి టెంపరేచర్ 50°c
ఎండలు మండిపోతున్నాయి బాబోయ్ అని జనాల కేకలు ,
ప్రభుత్వాలు ఓరి మీ దుంపలు తెగ చెట్లు నాటి సావండ్రా అని ఏదైనా చెబితే .. దాన్ని మీమ్స్ కింద చేసి రీచ్ కోసం వెంపర్లాడే మంద ఒకటి ,
ముఖ్యమంత్రులు మొక్కలు నాటండి అంటే ముందు పథకాలివ్వండి అని ప్రచార�� చేసే అధికారం కోల్పోయిన బిచ్చగాళ్ళ సంగతి సరే సరే
@tgspdcl Dear team, there is no power in 2 flats out of 6 flats in the building. The power came at 6 PM and at 7 pm it started fluctuations. Since then no power. Only 2 connections have the issue.
USC 108797062, Kondapur.
Symptoms, Diagnosis and Treatment of Vitamin B12 Deficiency
Vitamin B12 deficiency is common, yet diagnosis is often delayed because symptoms can be subtle and mistaken for stress, overwork, aging or lack of sleep.
Based on my experience of managing patients over the past three decades, here are some important facts everyone should know.
Share/repost for wider awareness and bookmark for future reference.
1/n
తనకు ప��రాధాన్యత ఉందా లేదా అని ఆయన ఎప్పుడూ అడగడు, పట్టించుకోడు. పార్టీ అధినేతలుగా మీ గౌరవమర్యాదలు మీరు నిలబెట్టుకోడానికైనా మహానాడు వేదిక మీద బాలకృష్ణ గారి బొమ్మ ఏదో ఒక మూలకైనా పెడితే బాగుండేది కదా ?! కనీస విలువలు చూపించకుండా మీరు మహానాడు లాంటివి నిర్వహించి ఎవరికి ఏం సందేశం ఇవ్వగలరు? ఎంత కాలం గడిస్తే మీ అభద్రతా భావం తీరుతుంది??
ఇరవై టు ముప్ఫై ఏజ్ మధ్య,
కిలోలు కిలోలు బిర్యానీ���ు,
లీటర్ల కొద్దీ శీతల పానీయాలు,
హిమ క్రీములు,
���ెట్టెల కొద్ది స్వీట్లు,
స్నాక్సు,
స్మూతీలు
స్మూత్‌గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి గానీ చాలా
పెద్ద దెబ్బ కొడతాయి సోదర సోదరీమణులారా.
ఇంటి భోజనం దివ్యౌషధం.
మొక్కై వంగనిది మానై వంగే ఛాన్సెస్ తక్కువ.
మీ అందరి మీద ప్రేమతో…
#జనహితంలోజారీ
చాలా వరకు comments negative యే ఉన్నాయి SM లో పీఎం గారి రెండు రోజుల speech మీద .
నీతి ఏంటి అంటే : వర్కింగ్ క్లాస్ ppl విసిగిపోయారు .
But who cares about them : కులం మతం చూసి ఓట్లు వేస్తారు , టాక్స్ కడతారు ఇంక పట్టించుకోవాల్సిన పని లేదు .