కాంగ్రెస్ అరాచక పాలనపై, మాజీ సీఎం కేసీఆర్ భద్రతపై రాష్ట్రపతికి లేఖ రా���ిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష హక్కులు దెబ్బతింటున్నాయని అనిల్ కూర్మాచలం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఆయన లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తోందని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అమానుషంగా దాడులు చేయడంతో పాటు, అరెస్టులు, నిర్బంధాలు వంటి ఘ��నలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్రపతిని కోరారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పాటించడంతో పాటు, చట్టబద్ధమైన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దౌర్జన్యాలు, దురుసు ప్రవర్తనపై కూడా నిష్��ాక్షిక విచారణ జరపాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. మహిళా ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజాస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్ల వెనుక ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించాలని రాష్ట్రపతిని కోరారు. శాసనసభ, శాసనమండలి నిబంధనలు, రాజ్యాంగ స్ఫూర్తికి అన��గుణంగా సస్పెన్షన్లు జరిగాయా అనే అంశంపై సమీక్ష అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉందని అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అధికార యంత్రాంగాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజకీయ విభేదాలను చర్చలు, ఎన్నికలు, శాసన ప్రక్రియలు, న్యా��పరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి భద్రతపై కూడా లేఖలో ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి ప్రాణ భద్రతకు ముప్పు ఉందన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వంటి ప్రముఖ ప్రజా నాయకుడి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని పేర్కొన్నారు.
కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ పై దాడి కి ప్రయత్నించి, వచ్చిన బెదిరింపుల తీవ్రత, విశ్వసనీయతపై తక్షణమే సమగ్ర అంచనా వేయాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. బెదిరింపుల మూలాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్���పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్మెంట్ ఆధారంగా కేసీఆర్ గారికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్రపతిని కోరారు.
తెలంగాణలో రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అనిల్ కూర్మాచలం గుర్తుచేశారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ బాధ్యతలను నిర్వహించే పరిస్థితులను కల్పించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు చర్యలు, దాడులు, రాజకీయ వేధింపులపై స్వతంత్రంగా పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, రాజ్యాంగ సంస్థలు రాజకీయ వివక్షకు అతీతంగా స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అనిల్ కూర్మాచలం రాష్ట్రపతిని కోరారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం, న్యాయప���లన, రాజకీయ స్వేచ్ఛ, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి ��గిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రత, న్యాయం కోసం రాష్ట్రపతి తక్షణ జోక్యం చేసుకుంటారన్న పూర్తి విశ్వాసం ఉందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ & ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తన లేఖలో తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వజ్రెష్ యాదవ్‌పై కఠిన చర్యలు తీస��కోవాలని డిమాండ్ చేస్తూ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు.
బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేప్పట్టిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మరియు కార్యకర్తలు.
ఎంతకు తెగించారు రా
తెలంగాణలో పొద్దున లేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని గావు కేకలు పెట్టే బీజేపీ అసలు స్వరూపం ఇది
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని గొంతు చించుకునే కాంగ్రెస్ నిజ స్వరూపం కూడా చూడండి
దొంగే మిద్దెనెక్కి దొంగా దొంగా అని అరిచినట్టు ఉంది బీజేపీ కాంగ్రెస్ వ్యవహారం
ఇకనైనా బీజేపీ కాంగ్రెస్ ���ొంగ నాటకాలు గమనించండి సోదర సోదరీమణులారా
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా ముద్దుల పెద్దోడు సుష్రత్ సుల్తాన్ కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎁🎁🎈🎈🍦🍦
Wish you happy birthday kanna Sushrath Sultan🎂🎂🎁🎁🎈🎈🍦🍦God bless u kanna ..Have a wonderful 💯 years ahead..
Enjoy your day Khanna…
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా జీవిత భాగస్వామి Sumalatha Sultanకి నా హృదయ పూర్వక జన్మదిన శు��ాకాంక్షలు 💐💐🎂🎂🎉🎉 Wish you happy birthday dear 🎂🎂🎉🎉💐💐 Stay blessed
��ూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభివృద్ధి నమ్ముకుంది.. చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడుగుతాము.
జూబ్లీహిల్స్‌ను రూ. 5,328 కోట్లతో పదిేళ్లలో అభివృద్ధి చేసాం.
రెండేళ్లలో కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పి ఓట్లు అడగమంటున్నాం.
మేము హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టాము.
రేవంత్ రెడ్డి కనీసం 42 గుంతలు అయినా పూడ్చాడా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#JubileeHillsWithBRS
#VoteForCar
#JubileeHillsByElection
గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాము.. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రజలకు ఏ సౌకర్యాలు ��ల్పించడం లేదు.
ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
- @BRSHarish
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల కన్న మా చిన్నోడు సుహాస్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల 🎂🎂🍫🍫
Wish you happy birthday Suhas🎂🎂God bless you Khanna🎂🎂🍫
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS అన్న గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐🎂🎂
Wish you happy birthday @KTRBRS Anna 💐💐🎂🎂
జనం మెచ్చిన నాయకుడు,అనుక్షణం తనను నమ్ముకున్న ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మన ప్రియతమ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే @BRSHarish అన్న గారికి హృదయపూర్వక జన్మదిన ��ుభాకాంక్షలు💐💐
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా ఇంటి మహాలక్ష్మీ మా చిన్న బంగారు తల్లి నితిక్ష కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను 🎂🎂
Happy birthday thalli🎂🎂God bless you
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా ముద్దుల పెద్దోడు సుష్రత్ సుల్తాన్ కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎁🎁🎈🎈🍦🍦
Wish you happy birthday kanna Sushrath Sultan🎂🎂🎁🎁🎈🎈🍦🍦God bless u kanna ..Have a wonderful 💯 years ahead..
Enjoy your day...
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా బంగారు తల్లి సుదీక్ష కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🎂
Wish you happy birthday Sudheeksha💐💐🎂🎂God bless you raa