గౌరవ @AndhraPradeshCM@APDeputyCMO అయ్యా, 104 పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 80 రోజులు గడిచాయి, కానీ ఇప్పటి వరకు పరీక్ష తేదీలు ప్రకటన చేయాలేదు. దయచేసి 104 పోస్టులను నోటిఫికేషన్ లో కలిపి పరీక్ష తేది ప్రకటన చేయాలని మనవి🙏
@naralokesh#AndhraPradesh
group1,group2 police, dsc మిగతా అన్ని నోటిఫికేషన్స్ కోసం చదవుకునే నిరుద్యోగ మిత్రులకు శుభవార్త @naralokesh అన్న గారి నోట జాబ్ క్యాలెండర్ మాట
Thank you
@siddikshaik960@ncbn
.@naralokesh@PawanKalyan sir, lakhs of unemployed youth are still waiting for your election vows! 78 posts won't change our lives. We beg you sir🙏 please release atleast 25,000 posts immediately this month and give hope to our struggling unemployed.
#depression#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM@AnamReddy_TDP@naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, దేవాదాయ శాఖ గ్రేడ్-3 లో 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ కేవలం 7 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. దయచేసి మిగతా పోస్టులు యాడ్ చేసి రివైజడ్ నోటిఫికేషన్ విడుదల చేయండి 🙏
#AndhraPradesh
Hi Everyone,I will be Present at the Job Mela being held at Atmakur on August 1st and 2nd.
I Request Nellore district Youth to make use of the opportunity.
.@JaiTDP@Pallasrinivas4u అయ్యా, 6 ఏళ్లగా జాబ్ క్యాలెండర్ కోసం చూసి చూసి అలసిపోయాం. ప్రతి ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చారు. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము🙏
#APGovtJobsCalendar
Hon'ble @APDeputyCMO shri @PawanKalyan Garu, with folded hands, we beg you sir please release the Job Calendar with 25,000 posts right now! 6 years of unemployment is crushing dreams daily. Please act fast sir. Can’t wait anymore!😭🙏
@JanaSenaParty@mnadendla#APGovtJobsCalendar
ప్రభుత్వ పెద్దలు కష్టబడుతున్నారు..
మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీలు
కష్టపెడుతున్నారు..
ఇదే ఏపీలో అత్యధిక ప్రజా మనోగతం.. ప్రాంతాల వారీగా జాతకాలు రెడీ అవుతున్నాయి.. Pls Stay for detailed report @naralokesh@ncbn@PawanKalyan
రాష్ట్రంలో @ncbn గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే మేము చర్యలు చేపట్టాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చాక కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తిచేయగా... రేపు మెయిన్స్ పరీక్ష నిర్వహించ బోతున్నాం. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు... ఆల్ ద బెస్ట్.
గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ @AnamReddy_TDP గారికి నమస్కారం💐🙏
అయ్యా, దేవాదాయ శాఖలో వందల సంఖ్యలలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. మా భవిష్యత్తు కోసం త్వరిత చర్య తీసుకోండి🙏
@AndhraPradeshCM@ncbn#AndhraPradesh#APEndowmentJobs
గౌరవ @AndhraPradeshCM గారు @APDeputyCMO గారు, అయ్యా దయచేసి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. మా భవిష్యత్తు కోసం ఇది అత్యవసరం. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని నమ్మి ఓటు వేసేము. దయచేసి మా ఆశలను నిరాశ చేయకండి. మమ్మల్ని ఆదుకోండి😭
#WhenIsAPJobCalendar#ReleaseAPJobCalendar