ఏ ఒక్క వర్గాన్ని పక్కన పెట్టకుండా, అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనేదే మా ధ్యేయం, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.
- సీఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.
పండుగ సాయన్న, సర్దార్ పాపన్న, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ వంటి చారిత్రక వీరుల ఆశయాలకు అనుగుణంగా మొట్టమొదటిసారి ప్రభుత్వపరంగా పండుగ సాయన్న జెండాను ఆవిష్కరించేందుకు జీవో ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
- మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు
దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొడంగల్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజలు, స్థానిక నాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పండుగ వేళ ప్రజలు, నాయకులతో సాగిన ఈ ఆత్మీయ కలయిక కొడంగల్‌లో పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది.
#Kodangal #DasaraCelebrations
సామాన్యుల హక్కుల కోసం పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాను. పోరాట యోధుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం చేస్తుంది.
బీసీ కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం…బహుజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సామాజిక న్యాయం.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం.
#SocialJustice #BCWelfare
బీఆర్ఎస్ దుబాయ్ సోషల్ మీడియా సాయంకాల వార్తలకు స్వాగతం
News Item:
👉 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మన టార్గెట్.
👉 ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఒప్పుకున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేయాలి.
😊 మరో ఫేక్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం..
స్టే ట్యూన్డ్..
ఓవర్ టూ దుబాయ్...
ఏంది రా ఈ రాతలు ఎండిన చెరువు లో ఎవడైనా వేస్తాడా, @TeluguScribe అసలు మనిషి పుట్టుక పుట్టినవా రా ఎప్పుడు ఇవే నా రా మీ బతుకు ఎన్ని రోజుల రా ఇలా, మీరు చేసినట్టు అందరూ అదే పని చేస్తారు అనుకుంటున్నావా రా
OPEN CHALLENGE TO BRS ‼️
కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి ప్రత్యేకంగా ఒక కాలువ ఉందని T- NEWS సాక్షిగా ఒప్పుకున్న ఎర్రవెల్లి రైతు
ఈ వార్త ప్రసారం చేసినందుకు T-NEWSకి కూడా BRS పార్టీ లీగల్ నోటీస్ ఇస్తుందా?
On the auspicious occasion of Vijayadashami, I had the privilege to offer floral tribute at the lotus feet of Mother Chamundeshwari Devi at historic Jamboo Savari procession, Mysore along with Karnataka chief minister shri @DKShivakumar garu and Keralam chief minister shri @vdsatheesan garu.
Praying that this sacred procession of the Jamboo Savari, with the divine blessings of Sri Chamundeshwari Devi, may lead the way for the prosperity, peace, and abundance for everyone.
#Mysore #Dussehra2026
పాలపిట్టను బంధించి ఫామ్ హౌస్ కు తెప్పించి చూసి మురిసిన దొర కేసీఆర్ కు బుద్ధి చెప్పండి.
పంజరంలో ఉన్న పాలపిట్టను చూసి, ఆ వ్యక్తిని పిలిచి, పాలపిట్టకు స్వేచ్చను ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మహేష్ అన్న చేసిన ఒక గొప్ప విషయాన్ని కూడా బీఆర్ఎస్ వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తూ, భారత్ ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాను.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం.
#NIUM #BharatFutureCity #TelanganaRising