EVM ఛిఎం చంద్రబాబు గా
ఆదోని MLA కూటమి అభ్యర్ధి పి.వి గారు EVM లు తయారు చేసే "భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్" డైరక్టర్ అలానే Elon Musk గారు అందరు కలిసి చంద్రబాబు ని EVM CM గా చేశాల ఉన్నారు
నేడు రిషికొండ లో YS జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేస్తున్న యెల్లో మీడియా
నాడు పర్యాటక శాఖ అభిరుద్ది అని చెప్పింది
జగన్ గెలిస్తే పరిపాలన కి వాడుకుంటాడు అనుకున్నారని కోపం అనుకుంట య���ల్లో మీడియా
Mega DSC కాదు ధగ DSC
మొత్తం 50,000 లో YS ��గన్ 6,000 ఇచ్చాడని ఘగ్గోలు పెట్టారు కనీసం 30,000 కావాలని .
ఇప్పుడు చంద్రబాబు 16,000 ఇస్తే అది ధగ DSC అవుతుంది కానీ Mega DSC ఎలా అవుతుంది?
నాడు 2014 చంద్రబాబు మొదటి సంతకం రైతు రుణ మాఫీ లాంటి వెన్నుపోటు కధే
నేడు 2024 మొదటి సంతకం ధగ DSC
యెల్లో మీడియా ఎర్రి కధలు మొదలు పెట్టింది యాడది క్రితం Ys జగన్ అన్న ప్రభుత్వం లో మొదలైన కార్యాలయం కట్టడం కూడా పూర్తి కాబోతుంటే చంద్రబాబు తేబోతున్నాడని తప్పుడు ప్రచారం
2014 అధికారం లో CBN నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను వదిలి పెట్టి పక్క పార్టీ వారి కోసం పెంపర్లాడి 2019 కి ఓడిపోయాడు
2019 లో అధికారం లో జగనన్న
అదే తప్పు చేసి 2024 కి ఓడిపోయాడు
ఏ నాయకుడైన మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడుకున్నప్పుడు మాత్రమే మీకు జయం లేదంటే అపజయం.
పెత్తందారులు పరోటా వాళ్ళు గెలిస్తే మీసం తీసేస్తా అని చెప్పిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న మాట మీద నిలబడి తీసేస్తా అని చెప్పి అదే విధంగా ధర్మవరం టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన పిల్ల పరోటా నీ రాజకీయాలు వదిలేయమను చూద్దాం అని సవాల్ విసిరారు
టీడీపీ కులగజ్జి సోషల్ మీడియా రక్కసి కి బలి అయినా ఆడబిడ్డ ఛిద్రమైన కుటుంబం
ఏ చేతి తో ఇళ్ల పట్టా ఇచ్చి సంతోష పెట్టారో చివరికి టీడీపీ ట్రోలింగ్ కి చనిపొయ్యిన అదే తల్లి శవం ముందు నిస్సహాయ స్థితిలో చూస్తున్న వైసిపి నాయకుడు
హిందూపురం MP అభ్యర్థి శాంతమ్మ గారు చౌళూరు గ్రామానికీ విచ్చేసి
స్వర్గీయ చౌళూరు రామకృష్ణారెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి వారు పార్టీ కి అంది��చిన సేవలను గుర్తు చేసుకున్నారు
YSRCP నాయకురాలు చౌళూరు మధుమతి రెడ్డి గారిని మర్యాద పూర్వంగ కలిశారు
ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు YS Jagan Mohan Reddy అనే స్థాయి నుంచి ముఖ్యమంత్రి YS jagan Mohan Reddy గారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి YSR అనే స్థాయికి ఎదిగిన మన జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
#HBDYSJagan
నాడు KCR 2004 లో కల్వకుర్తి ని వదిలేసి ఉండాల్సింది ఇప్పుడు ఓడేవాడు కాదు
రేటంత రెడ్డి
2004 ఎన్నికలలో కాంగ్రెస్, TRS పొత్తు లో భాగంగా కల్వకుంట్ల టి.ఆర్.ఎస్ MLA గా టికెట్ ఇవ్వకపోవటం తో
2006 లో మిడ్చల్ zptc 2007 లో MLC అయ్యి 2009 లో MLA
నేడు KCR కి కొరకరాణి కొయ్యగా అయ్యాడు