నల్గొండలో స్కూల్ ప్రిన్సిపాల్ హత్య, ఇద్దరు విద్యార్థుల అరెస్ట్.
నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్య కేసులో పదో తరగతి చదువుతు��్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 11న ఇంట్లో ఆమెను 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రిన్సిపాల్ తమను తల్లిదండ్రుల ముందు మందలించడంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు.. ఆమె ఇంట్లో నగదు ఉందని భావించి హత్య, దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.54 లక్షలు, ఫోన్, కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. @NalgondaCop @TelanganaCOPs
#Udayam #BreakingNews #Nalgonda #CrimeNews #SchoolPrincipal #TelanganaPolice
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు
గంజాయికి అలవాటు పడి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం హత్య చేసినట్లు నిర్ధారణ
ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ��ద్దరు 10th క్లాస్ విద్యార్థులు అరెస్ట్
ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య
ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు
ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు
ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి
ఆ తర్వా��� ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లిన విద్యార్థులు
ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు, ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు
ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు
నల్గొండ జిల్లాలో మహిళ ప్రిన్సిపాల్ దారుణ హత్య
పదునైన కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తింపు
కొండమల్లేపల్లి ప��్టణంలోని JB కాలనీలో రూపారెడ్డి (45) అనే మహిళ దారుణ హత్య
కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రూపారెడ్డి
నిన్నరాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఘటన
ఇంటిని పరిశీలించిన డీఎస్పీ, క్లూ��్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు
ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని నిర్ధారణ
నిన్న సాయంత్రం నుంచే రూపారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు.. భార్యాభర్తల మధ్య తగాదాలు ఏమీ లేవని చెబుతున్న బంధువులు
ఇంట్లో కింద అద్దెకు ఉంటున్న వారికి కూడా ఎలాంటి అలికిడి రాలేదని వెల్లడి
మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సుప్రీం కోర్టు న్యాయవాది చెప్పేది వినండి, విభజన తర్వాత భారతదేశంలోనే ఉండిపోయిన ముస్లింలు భారతదేశం పట్ల ఎందుకు నిజాయితీగా లేరు...? వారు ఇప్పటికీ భారతదేశం కంటే పాకిస్తాన్ పట్ల ఎక్కువ విధేయతను చూపిస్తున్నారని ఆయన ఎంత అందంగా చెప్పారో...?🔥👌👏
Party Changed Not my ideology 🚩💪🏻
నాపై నమ్మకంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి మరియు తెలంగాణ శాఖ @JSPTelangana మరియు జనరల్ సెక్రటరీ శ్రీ @itsRamTalluri గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏
మన పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను
జై తెలంగాణ
జై జనసేన
భారత్ మాతాకీ జై 🙏🚩
Party Changed Not my ideology 🚩💪🏻
నాపై నమ్మకంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి మరియు తెలంగాణ శాఖ @JSPTelangana మరియు జనరల్ సెక్రటరీ శ్రీ @itsRamTalluri గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏
మన ప���ర్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను
జై తెలంగాణ
జై జనసేన
భారత్ మాతాకీ జై 🙏🚩
తెలంగాణలో జనసేనలోకి భారీగా చేరికలు ✊🏻
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, జనసేన సిద్ధాంతాలపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన 16 మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువ నాయకులు ఈరోజు మధ్యాహ్నం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
వివిధ రంగాల్లో అనుభవం కలిగిన వీరు తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యలపై పనిచేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
జనసేనాని శ్ర��� పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం కలిసి నడవాలని ఆకాంక్షిస్తూ, వీరందరికీ మనస్పూర్తిగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను.
జై జనసేన, జై తెలంగాణ, జై హింద్
#JanaSenaTelangana #JSPForTelangana
ఆధునిక గ్రవాదానికి మూలపురుషుడు ఎవరు అని గూగుల్‌ని అడగండి..
"యాసిర్ అరాఫత్" అని తడుముకోకుండా ఠకీమని సమాధానం చెబుతుంది..
లేదంటే నా తలకాయ్ మీద మెడకాయ్ తెగ్గోసుకుంటా..😂🤣😂
ప్రపంచంలోని 103 దేశాలు వాణ్ణి అంతర్జాతీయ గ్రవాదిగా ప్రకటించాయి..
ఆ నరకమరకాసురుడు 2000 మందికి పైగా అమాయకులను లేపేశాడు..
8 విమానాలను హైజాక్ చేశాడు..
అయితే అన్నిటికంటే..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
1. ఇందిరా గాంధీ ఈ గ్రవాది యాసిర్ అరాఫత్‌ను "నా సోదరుడు" అని ఆప్యాయంగా పిలిచేది.. జవహర్ల���ల్ నెహ్రూ అవార్డ్ బహూకరించింది..
2. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఈ పరమ భయంకరమైన గ్రవాదికి.. "ఇందిరగాంధీ శాంతి పురస్కారాన్ని" స్వహస్తాలతో ప్రదానం చేశాడు..
3. ఈ కుటుంబం అమాయక పేద భారతీయులు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన నిధుల నుంచి వేల కోట్ల ప్రజాధనాన్ని ఈ దుర్మార్గుడి గ్రవాద కార్యకలాపాల కోసం ఇచ్చారు..
4. ఈ కుటుంబానికి గ్రవాదులకు అవినాభావ సంబంధం ఉంది.. నిజానికి ఈ కుటుంబ�� మరియు గ్రవాదులు ఒకే గర్భంలో ఒకేసారి జన్మించిన కవలలు వంటి వారు..
5. స్‌గ్రెకాం = నెహ్రూగాంధీ కుటుంబం = గ్రవాదం
సింహాచలం దేవస్థానం చైర్మన్ పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతర ట్రస్టు బోర్డు సభ్యులు,ఆలయ ఈఓ,ఇతర అధికారులు పాల్గొన్నారు.
Mr. Whoever You Are,
“Hilarious” is indeed the right word…because someone mocking qualifications while conveniently ignoring Tolkanti Prakash Goud (5th pass), Gudem Mahipal Reddy (8th pass), Bandaru Lakshma Reddy (8th pass), and many others from your own party (BRS), is comedy at its finest. 😂
My career started at the age of 6. I was studying and earning at an age when you were probably still figuring out how to spell “career.” Before commenting on my education, you should probably do your homework first.
ఇంకా ఇలా సోది చెప్పి ప్రజలను మోసం చేసే టైమ్ అయిపోయింది. సప్పుడు చేయకుండా ఒక మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులతది.
While @JanaSenaParty President @PawanKalyan Ji legal properties are being questioned,a @YSRCParty Ex MLA was identified with forged documents and arrested- why is #Leftist & #TukdeGang not acting on YSRCP Ex MLA Bolla Brahma Naidu ?
"ప్రతి ముస్లిం నలుగురు హిందూ స్నేహితులను చేసుకోవాలి; వారు తమ ప్రతి మాటను గుడ్డిగా నమ్మేలా ఉండాలి. కేవలం వారి సహాయంతోనే మనం బీజేపీని అంతం చేస్తాం."
~ మొరాదాబాద్‌లో SP, MP జావేద్ అలీ ఖాన్
ముస్లింల కొత్త ప్రణాళిక బయటపడింది.
హిందువులారా అప్రమత్తంగా ఉండండి.
ఈ జిహాదీలకు దూరంగా ఉండండి.