ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక అడుగు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజన్. విమాన విడిభాగాల తయారీ, మరమ్మత్తు కేంద్రాలు, శిక్షణ సంస్థలతో వేలాది ఉపాధి అవకాశాలు.
#AndhraPradesh#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport
Andhra Pradesh is honoured to welcome Hon’ble Prime Minister Shri @narendramodi Ji, whose visionary leadership, decisive statesmanship and abiding affection for the people of Andhra Pradesh have made this defining moment possible.
Tomorrow’s inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, along with the dedication of transformative infrastructure and clean energy initiatives, marks the beginning of a new era of enhanced connectivity, industrial growth, investment, employment generation and inclusive development.
We extend a warm and heartfelt welcome to Hon’ble Prime Minister Ji as Andhra Pradesh embarks on another historic chapter in its journey towards a Viksit Andhra Pradesh and Viksit Bharat.
- @PawanKalyan@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
రేపు జరగబోయే సింహాచలం గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు స్వాగతం సుస్వాగతం.
32KM జరిగే గిరి ప్రదక్షిణకు సంబంధించి తుది దశ ఏర్పాట్లను పర్యవేక్షించి వచ్చే భక్తులకు పలు సూచనలు చేయడం జరిగింది.
#Simhachalam#Giripradakshina@JanaSenaParty
Andhra Pradesh Hon'ble Deputy Chief Minister & Forest Minister Sri @PawanKalyan Garu welcomed trained Kumki elephants Jayant and Abhimanyu at Mangalagiri, fed them, and flagged off their journey from Palamaneru to Guchimi Camp in Parvathipuram Manyam to help prevent human-elephant conflicts.
#KumkiElephants
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతానికి అద్దం పట్టేలా ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పంచదారల కొండల్లో గ్రావెల్స్ అక్రమ తవ్వకాలను అరికట్టేవిధంగా చర్యలు చేపట్టారు.
#PawanKalyanAneNenu
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda.
The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements.
However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future.
Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities.
The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness.
A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks.
India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation.
Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation.
As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked.
This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society.
Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan@PMOIndia
#NationFirst
వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా వీరమహిళలతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి MLA రమేష్ బాబు గారు, నాయకులు పాల్గొనడం జరిగింది.
@JanaSenaParty
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన వీరమహిళల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేష్ బాబు గారు, వంశీ కృష్ణ గారు, నియోజకవర్గ ఇంచార్జిలు,
వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#MudragadaPadmanabham
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister of Maharashtra Sri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health and well-being.
Sri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మన అందరి జనసేనాని గౌరవ @PawanKalyan గారికి ముంబైలో జరిగిన భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం చాలా సంతోషకరం.శ్రీ వరాహ లక్షీ నరసింహస్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకుని,మళ్లీ ప్రజాసేవలోకి అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@JanaSenaParty
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో అన్నప్రసాద భవనంలో సహచర ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి అన్నప్రసాద కేంద్రం ను పరిశీలించి అనంతరం స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది.
త్వరలో జరగబోయే సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈఓ గారితో సమావేశం నిర్వహించి అనంతరం గిరి ప్రదక్షిణ మార్గాన్ని సహచర ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగింది.
చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో పోరాడుతూ కన్నుమూసిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నారి నిరంజన్ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరంజన్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా హిందూ విశ్వ కళా పరిషత్ మరియు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈఓ మరియు ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@JanaSenaParty