ఫేక్ జగన్ మరో డ్రామా రట్టు
ఫేక్ జగన్.. మెగా డీఎస్సీ నిర్వహణపై చేసిన ట్వీట్ కూడా ఫేకే. ట్వీట్ చేసింది జగన్.. ఆడియో తయారయింది తాడేపల్లి ఫేక్ ఫ్యాక్టరీలో.. ఆడియోలో ఉన్న నెంబరు గొడ్డలి పార్టీ నేత నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్యది.
#DSCFakesByYCP#PsychoFekuJagan#AndhraPradesh
Dropped by Vijayawada Airport on #YatriSuvidhaDiwas and unexpectedly found myself in the frame with the picture of a man who has led India through 12 transformative years. 😄🙏 Couldn’t miss the photo opportunity, sir!
Congratulations to the teams at Vijayawada Airport for making travel smoother, safer and more passenger-friendly every day. As part of #YatriSuvidhaDiwas various activities like blood donation camp, saplings distribution and health check ups were offered.
@narendramodi@aaivjaairport@AAI_Official@MoCA_GoI@AAIRHQSR
It was a privilege to meet the Hon’ble Prime Minister of Singapore, Mr. Lawrence Wong, and discuss new opportunities for partnership between Singapore and Andhra Pradesh.
Our discussions focused on semiconductors, AI, quantum technologies, R&D, university partnerships, urban governance, leadership development, logistics and advanced manufacturing. I also shared Andhra Pradesh’s progress in developing Amaravati as a globally benchmarked capital city with world-class infrastructure and institutions. Prime Minister Wong appreciated the vision and progress and expressed confidence in its future potential.
We also explored cooperation in natural farming, aquaculture, food exports, healthcare, clean energy, green hydrogen and green ammonia.
I invited Singapore’s government-linked companies and industry leaders to partner with AP in Amaravati’s growth and contribute to a future driven by innovation, sustainability and economic opportunity. @LawrenceWongST@HCI_Singapore
#InvestInAP
#ChooseSpeedChooseAP
Two Schools started operations from this academic year in Amaravati
🏫DAV Amaravati Rythu Vidyalaya (Partnership of Farmers Assoc & DAV Public School, Chennai) - Transit Campus in Thulluru
🏫SRM Public School (SRM University Campus)
#AndhraPradesh#Amaravati
గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోం మంత్రి @Anitha_TDP గారిపై చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. మహిళల గురించి వైసిపి నాయకులు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటుగా మారింది.. మాటలు అదుపులో పెట్టుకోకపోతే మహిళలు మీ నాలుకలు కోస్తారు జాగ్రత్త! మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఊరుకునేది లేదు.
ఈరోజు ఎంతో విశిష్టమైన సోమవతి అమావాస్య సందర్భంగా, హైదరాబాద్ లోని మా ఇంట్లో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించుకున్నాం. వేదమంత్రాల మధ్య మేము మహాశివుడికి రుద్రాభిషేకం చేసి అందరినీ చల్లగా చూడమని ఆ శివుడిని కోరుకున్నాం.
స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
#ChooseSpeedChooseAP#InvestInAP
#CBNinSingapore
#ChandrababuNaidu
సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#CBNinSingapore
#ChandrababuNaidu
విశిష్టమైన సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ మహాశివుడికి రుద్రాభిషేకం చేశారు. రుత్వికుల వేదమంత్రాల మధ్య లోకేష్ దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
#NaraLokesh
Brahmani and I participated in an Ekadasha Mahanyasa Purvaka Rudrabhishekam at our residence today, offering prayers for the health, happiness and well-being of our family, and for the peace, prosperity and progress of Andhra Pradesh.
May Lord Shiva bless us with strength, wisdom and the resolve to serve.
@brahmaninara
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లు జమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న. ఎంతో మంది ప్రధానులను చూశా. జాతీయ రాజకీయాలను శాసించా. కానీ ఇప్పుడున్న స్టేబుల్ గవర్నమెంట్, టెక్నాలజీని ఉపయోగించే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు.
-సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu