చంద్రబాబు గారు వేసిన బలమైన పునాది హైదరాబాద్ అభివృద్ధికి తిరుగులేదు. ఒక ఛాన్స్ మాయలో పడి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ని మేమే నాశనం చేసుకున్నాం.
#TDPforDevelopment#NaraChandrababuNaidu
తెలుగు వారి ఆత్మ స్థైర్యం నారా చంద్రబాబునాయుడు గారి అరెస్టు కు నిరసనగా నేడు చేపట్టనున్న ప్రతిపక్ష పార్టీల బంద్ లో స్వచ్చందంగా తరలి వద్దాం. తెలుగుదేశం సత్తా ఏంటో చూపి.. బంద్ ను విజయవంతం చేద్దాం.
టీవీ9 వాళ్లు నేను అప్రూవర్ గా మారానని అంటున్నారు. క్రిమినల్స్ మాత్రమే అప్రూవర్ గా మారతారు. నా స్టేట్మెంట్ ని సిఐడి వాళ్లు ఫాబ్రికేట్ చేశారేమోననే అనుమానం ఉంది. నేనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిఐడి వారు ఒక మాజీ ముఖ్యమంత్రిని, అందులోనూ 14 ఏళ్లపాటు ఎంతో బాగా పనిచేసిన వ్యక్తి మీద కేసు పెట్టారనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. - పీవీ రమేష్, ఆర్థిక శాఖ మాజీ సెక్రటరి