వీళ్ళా కార్మిక సంఘం నేతలు ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని ప్లాన్ చేసి, నష్టాల్లోకి నెట్టేసిన గొడ్డలి పార్టీ దగ్గరేమో ఇక ఇకలు పకపకలు.... స్టీల్ ప్లాంట్ ని కాపాడి రూ.14 వేల కోట్లు తెచ్చి, నిలబెట్టి, కార్మికుల జీవితాలని కాపాడిన కూటమి నేతల పై రాజకీయ విమర్శలు... వీళ్ళా కార్మిక సంఘం నేతలు ? కాదు వీళ్ళు వైసీపీ బానిసలు..
జీఎచ్‌ఏంసి ఎన్నికలకు కెటిఆర్ చేసే కొన్ని ముఖ్యమైన వాగ్దానాలు :
నందినగర్ ఇంటి మీద, ఎర్రవల్లి జన్వాడ ఫార్మ్ హౌస్ ల మీద ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిస్తా
అవసరం అయితే మా నాయన నెత్తి మీద ఒక ఎన్టీఆర్ విగ్రహం చెకిస్తా 😂
⛔⛔ జగన్ రెడ్డి పత్తాపారాలు - Part -1 ⛔⛔
👉👉 చివరికి భారతీ సిమెంట్స్ కూడా దొడ్డిదారిలో లాక్కున్నదే కదా @ysjagan
జగన్ రెడ్డి తాత.. రాజారెడ్డి.. ఏ విధంగా అయితే వెంకట సరసయ్య అనే పద్మశాలీ కులస్తుడి దగ్గర సూపర్వైజర్ గా పనిలో చేరి, అతన్ని హత్య చేసి, మంగంపేట బైరటిస్ గనులను లాక్కున్నాడో,... జగన్ రెడ్డి కూడా అదే విధంగా దేవగుడి శ్రీనివాసులు అనే కాపు కులస్తుడు,, కడపలో 1999 లో నెలకొల్పిన.. "రఘురామ్ సిమెంట్స్" ను లాక్కుని.. "భారతీ సిమెంట్స్" అని పేరు పెట్టుకున్నాడు..
⛔ రాజశేఖరరెడ్డి CM అవ్వగానే,, జగన్ రెడ్డి కన్ను రఘురామ్ సిమెంట్స్ మీద పడింది.. రఘురామ్ సిమెంట్స్ కు సున్నపురాయి గనుల లీజుకోసం apply చేసుకున్నారు.. సున్నపురాయి కేటాయించాలంటే.. దానిలో తనను భాగస్వామిగా చేసుకోవలసిందే అని జగన్ రెడ్డి షరతు పెట్టాడు..
రఘురామ్ సిమెంట్స్ లో భాగస్వామిగా చేరడానికి జగన్ రెడ్డి పెట్టిన పెట్టుబడి.. కేవలం 35 కోట్లు.. అది కూడా అతని జేబులో నుండి పెట్టలేదు.. నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడితో ఒక్కో షేర్ 10 రూపాయల చొప్పున కొన్నాడు... జగన్ రెడ్డి భాగస్వామిగా చేరగానే.. రఘురామ్ సిమెంట్స్ కు.. 2069 ఎకరాల సున్నపురాయి గనులు లీజుకు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి.. దానికోసం అప్పటి దాకా లీజుదారుగా కొనసాగిన గుజరాత్ కు చెందిన అంబుజా సిమెంట్స్ ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు..
2006 లో రఘురామ్ సిమెంట్స్ యజమానిని బెదిరించి, కంపెనీలో 82% వాటా తన పేరు మీద.. మరో 18%వాటా.. దాల్మియా సిమెంట్స్ మరియు ఇండియా సిమెంట్స్ పేరు మీద రాయించుకున్నాడు జగన్ రెడ్డి.. రఘురామ్ సిమెంట్స్ అసలు యజమాని అయిన దేవగుడి శ్రీనివాసులు కుటుంబం ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయింది అని చెబుతారు కానీ.. నిజానికి అతను.. అతని కుటుంబం మళ్ళీ కనిపించలేదు..
👉👉 అలా లాక్కున్న కంపెనీని.. 2008 లో "భారతీ సిమెంట్స్"గా మార్చాడు.. 35 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ విలువ 6500 కోట్లకు చేరింది.. మళ్ళీ రెండు సంవత్సరాల్లో అంటే 2010 లో.. భారతీ సిమెంట్స్ లోని 51% వాటాను,, 4000 కోట్లకు VICAT అనే ఫ్రెంచ్ దేశం కంపెనీకి అమ్ముకున్నాడు..
ఈ విధంగా... 35 కోట్లు పెట్టుబడి పెట్టి,, 4 సంవత్సరాలలో 6500 కోట్లు సంపాదించాడు జగన్ రెడ్డి..
❌ ఇది మహామేత రాజశేఖరరెడ్డి పాలనలో.. జగన్ రెడ్డి పత్తాపారం...
Abn RK అంకుల్ బ్యాటింగ్ మొదలు పెట్టాడు. weekend coment by RK promo adirimdi.. 👌🏻🥵🔥🔥🔥🔥
నీ రక్త చరిత్ర, ఇంకా అందులో వెలుగు చూడని చీకటి కోణాలను బయటపెడితే నీ గతి ఏంటో ఆలోచించుకో జగన్ @ysjagan అని... ప్రోమో ముగించారు..
#WeekendCommentByRK
https://t.co/iVjOZ7g3ya
నందమూరి బాలకృష్ణ గారు తన బిడ్డ తారకరత్న గారి పేరు మీద cardiac, thoracic surgery పేదలకి ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు
తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అని హిందూపురంలో తను నిర్మించిన హాస్పటల్ లో H-Block కి తారకరత్న గారి పేరు పెట్టారు🙏
సౌత్ ఏషియా స్మగ్లర్స్ బుక్ లో ఒక పేజి .. నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓటమి .. మూడు పార్టీల మార్పు .. 1978-2024 ఇది పెద్దిరెడ్డి ! #PeddireddyMidhunreddy
కవిత గారు... పదేండ్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, మీరు ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఐదు గ్రామాల సమస్య మీకు గుర్తుకు రాలేదా?. మీ తండ్రి గారి పదేండ్ల ఏలుబడిలో ముంపు మండలాల, గ్రామాల సమస్య పై మీరు ఎందుకు స్పందించలేదు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీ తండ్రి కెసిఆర్ గారిని విలేకరులు ముంపు మండలాల గురించి అడిగితే.. ముంపు మండలాలు మనవి కావు, అది ముగిసిన అధ్యయనం. వాటిపై ఇక చర్చ అనవసరం అంటూ వారికి సమాధానం చెప్పారు. అప్పుడు మీ తండ్రి గారిని ఎందుకు నిలదీయలేదు? ఎందుకు ప్రశ్నించలేదు ? ఎందుకు లేఖ రాయలేదు? మీకు,మీ కుటుంబ సభ్యులకు అధికారం లేనప్పుడు మాత్రమే తెలంగాణ వాదం, ప్రజల భావోద్వేగాలు గుర్తుకు వస్తాయి. తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం కాదు.. మన టిఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐదు గ్రామాలను ఎందుకు తెలంగాణలో కలపలేదని మీ తండ్రి గారికి లేఖ రాయండి. మీ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించండి? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.
#YCPinsultsWomen
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది.
అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది?
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం.
మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది.
#YCPFakePropaganda#FekuJagan
ఇప్పుడు వైసీపీ ఏడుపుగొట్టు కన్ను పేద మహిళల కుట్టు మిషన్ల మీద పడింది. ఒక రోజు స్కామ్ జరిగింది అంటారు. ఇంకో రోజు ప్రభుత్వ కార్యక్రమానికి పసుపు రంగు అంటారు. అన్నీ ఫేక్ వార్తలే. 2022 నవంబర్ లో... అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ఆరోజు అధికారంలో ఉన్న చేతకాని పాలకులు మహిళల బాగోగులు పట్టించుకోకపోతే... నేను స్వయంగా నా జేబులోని డబ్బులు ఖర్చు పెట్టి మంగళగిరి నియోజకవర్గంలో 'స్త్రీ శక్తి' అనే కార్యక్రమం కింద.... మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి... స్వయంగా నేను పంపిణీ చేసిన కుట్టుమిషన్లు ఇవి. నా డబ్బులతో ఇచ్చాను కాబట్టి నా పార్టీ రంగుతో ఉన్న మిషన్లు ఇచ్చాను.
ఆ ఫోటోను తీసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమం అని... దీనికి పార్టీ రంగులు వేసుకున్నామని ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ప్రభుత్వ ధనంతో పార్టీ రంగులు వేసుకోడానికి నేను మీ నాయకుడి మాదిరి కక్కుర్తి మనిషిని కాదు. అది వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఇకనైనా పేద మహిళల ఆర్థిక బాగు కోసం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల స్కీమ్ గురించి ఫేక్ ప్రచారం ఆపండి.
52వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. నన్ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశించాను. బాధితులు మళ్లీమళ్లీ తనను కలవాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించాను. నర్సరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి ఎలైన్ మెంట్లో రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ -2ను అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబు గారితో కలసివచ్చి వినతిపత్రం సమర్పించారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాను.
#PRAJADARBAR
#mangalagiri
@ItsChaitanya3 @ysjagan@ncbn చెప్పు తెగుద్ది కొడకా. విజయవాడ సింగ్ నగర్ లో ఉన్న మా వాళ్ళని అడిగితే బాబు గారు ఏం చేశారో చెప్తారు. ఎక్కడో కూర్చుని వీధి కుక్కల్లా మొరగకండి. నువ్వు చెప్పిన ఆ దరిద్రుడి పాలనలో ఇంటికొక శవం లేచింది ఇదే సింగ్ నగర్లో !!!
టెన్త్ పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లి పోయినప్పటి నుంచీ జగన్ రెడ్డిది ఇదే దొంగ బతుకు. మహారాష్ట్ర బ్యాంకులో జరిగిన దాడిని ఏపీలో జరిగినట్టు చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం నీ దొంగ బుద్ధికి మరో నిదర్శనం. ఫేక్ చేయకుండా బతకలేవా? ఫేక్ జగన్!
#FekuJagan#AndhraPradesh
@Shiva4TDP పుష్పాలకు అంత కామన్సెన్స్ ఏ ఉంటే 19 లో దొంగోడి సంక నాకనీకి దేనికి ఉరుకుతారు? ఎలక్షన్ల టైం వచ్చేసరికి వీళ్ళకు నిలబడటానికి ఎవరో ఒకరు కావాలి, సొంతగా నిలబడదు కదా - పార్టీ అండి నా ఉద్దేశం. తిన్న పల్లెం లోనే ఊసే లత్కోర్ నాయాళ్ళు సార్ వీళ్ళు
@SuryaBhagat7 వాడు ఉండుంటే 3 అడిగేవాళ్ళు. వీడు హైదరాబాద్ లో ఉన్న వీడి ఆస్తులు కాపాడుకోవటానికి ఇచ్చినా ఇచ్చేసేవాడు !!! దండాలురా అయ్యా - మీకు, మీ లీడర్ కి - జనాలు చెప్పు కి పెంట రాసి కొట్టినా ఇంకా బుద్ధి లేకుండా అవే అబద్ధాలు చెప్పుకుంటూ బయట తిరుగుతున్నారు !!! ఎప్పటికి వదులుతుందో మాకు ఈ దరిద్రం