ఊయల (1998)
సంగీతం: ఎస్వీ.కృష్ణారెడ్డి
గానం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల
ఏ నోము ఫలమో పండి ఈ మోడు కోమ్మ
ఈ నాడు నిన్నే పోంది అందేర అమ్మ..
ఇదే నాకు నేడు మరో కోత్త జన్మ..
#KSChitra#Suhasini
సీతా రామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం: కీరవాణి
గానం: చిత్ర, జిక్కి
సాహిత్యం: వేటూరి
ఇరవై ఏళ్ల వాడు మీ రాముడైతే
పదహారేళ్ల పడుచు మా జానకమ్మ..
నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ
పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ..
#ANR#Meena#KSChitra#MMKeeravani
Swathi Garu, I am saddened to hear about Balaji's condition. I have asked @OfficeofNL to follow up immediately and ensure that all possible help is provided.
@ChennuriSita మదర్ ఇండియా, స్వాతి, అమ్మా రాజీనామా, అంతఃపురం, శారద etc..
మొదటి నేషనల్ అవార్డ్ అందుకున్న నటి..
మూడు నేషనల్ అవార్డ్లు అందుకున్న ఒకే నటి కూడా వారే..
@naralokesh Sir, తిరుపతి నియోజకవర్గానికి చెందిన బాలాజీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు, వైద్య ఖర్చులు సుమారు రూ.8 లక్షలు అవ్వడంతో వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది, దయచేసి ముఖ్యమంతి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి.
భారతీరాజా గారు దర్శకులుగా, నటుడుగా నిర్మాతగా అగ్రస్థానం పొందారు. కొత్త జీవితాలు, సీతాకోక చిలుక ఆరాధన చిత్రాలు తెలుగులో తీసారు. రాధిక, రేవతి, రాధ, శ్రీదేవి లాంటి ఎంతోమందికి బలమైన పాత్రలతో గుర్తింపు తెచ్చారు. అత్యంత బలమైన స్త్రీ పాత్రలని తీర్చిదిద్దారు. సద్గతి 🙏
#Bharathiraja
చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో బాలు, జానకి గారి గొంతుకలో వేటూరి గారి వెన్నెల కార్తీకంలో,
మల్లెల వైశాఖంలో, చామంతుల హేమంతంలో. మల్లెలు వైశాఖంలో చామంతులు హేమంతంలో పూస్తాయి కాబట్టి. వెన్నెల కార్తీక మాసంలో ఎక్కువగా కాస్తుంది కాబట్టి..
#Balakrishna#VijayaShanthi
@GVK_INDIA@RaniBobba SV కృష్ణారెడ్డి గారు కూడా చాలా decent గా తీసారు..
కృష్ణవంశీ గారు కూడా మంచి దర్శకులు..
ఇప్పుడున్న వాళ్ళే కేవలం హీరోల కోసం సినిమాలు తీస్తున్నారు.. violence, అశ్లీలతని normalise చేసేసారు.. తెలుగు సినిమా అంటే నవ్వేలా చేస్తున్నారు.
తెలుగు సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రలు విశ్వనాధ్ గారు, KRR, KB గారి సినిమాల్లో ఉంటాయి.
వారి సినిమాలకి మించి బలమైన పాత్రలు అంటే ముత్యాల సుబ్బయ్య గారి తర్వాతే ఎవరైనా 🔥
ఆ తర్వాతి స్థానం కోడి రామకృష్ణ గారిది ✅
@GVK_INDIA Well Said.. కథ మీద నమ్మకం లేక, అమ్మాయిల మీద సంపాదించాలని అనుకోవడం అల్పబుద్ధి..
ప్రేక్షకులకు ఇదే కావాలని అనుకోవడం సాకు..
అభిమానులకు హీరోయిన్ పాత్ర కన్నా హీరో పాత్రే ముఖ్యం.. ఇంకెవరు ఎలా ఉన్నా వాళ్ళకి అవసరం లేదు. తమ హీరో బావుండాలి అంతే.
ఇతను ఒక్కరే కాదు ఇప్పటి దర్శకులు అందరూ అంతే.. ఒప్పుకుంటున్న నటులు కూడా అంతే. Item song లేకుండా సినిమా లేదు అమ్మాయి skin చూపకుండా ప్రేక్షకులు రారు అనుకోవడం కన్నా తప్పు ఇంకోటి లేదు. ప్రేక్షకుల సాకుతో దర్శకుల తప్పు కప్పిపుచ్చుకోవడమే. హీరో దేవుడు హీరోయిన్ అందం ఇంతే వీళ్ళ స్థాయి.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize.
After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities.
Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values.
Thank you to everyone who shared their views honestly and sincerely."