Palle Panduga 3.0 AV
A visual journey through the success stories of Palle Panduga and Palle Panduga 2.0, showcasing the transformation taking place across rural Andhra Pradesh and the impact of development reaching villages and communities.
From achievements to aspirations, Palle Panduga 3.0 takes rural development forward.
#PallePanduga3 #PallePanduga #AndhraPradesh #PawanKalyan
13 Years of an unforgettable Industry Hit! ❤️🔥
Celebrating the timeless entertainment, memorable moments and the phenomenal love that made #AtharintikiDaaredi a landmark in Telugu cinema. 🎬✨
#13YearsOfAtharintikiDaaredi
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
ఈ రోజు వెలగపూడ���లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జర���గుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటు��ిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
#NoGheeInTTDLaddu
నెయ్యి బదులు కెమికల్స్ తో పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు అని ED ఒకపక్క అరెస్ట్ చేస్తే,
సత్యమేవ జయతే, మేము సుద్దపూసలం అంటాడేంటి
పైగా వైసీపీ వాళ్ళు అస్సలు ఆరాధించని వేంకటేశ్వర స్వామి వీడియో వేసి మరీ..!
2BHK చాలన్న మనిషికి... 400 ఎకరాల గడీ ఎక్కడి నుంచి వచ్చింది?
ఊరూరా తిరిగి ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తం’ అని పేదోళ్లను నిలువునా ముంచిన కేసీఆర్... తన ఫ్యామిలీ కోసం మాత్రం ఊళ్లకు ఊళ్లే మింగేసి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నడు!
పేదోడికి తలదాచుకునే గూడు లేదు కానీ... కల్వకుంట్ల ఫ్యామిలీక�� మాత్రం వేల కోట్ల ఎస్టేట్‌లా?
తెలంగాణ తెచ్చింది అమరవీరుల త్యాగాలు...
అనుభవించింది కల్వకుంట్ల కుటుంబ బినామీలు!
అమరుల శవాల మీద కట్టుకున్న ఆ ఫామ్హౌస్లల్ల ఎట్ల నిద్రపడుతున్నది కేసీఆర్? ఈ దోపిడీకి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది!
#BRSLootedTelangana