హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది.
ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్ కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉంది.
ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
గౌరవ హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.
ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పిఏ మహేందర్ రెడ్డి కి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలి.
పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలి.
ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే BRS పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu
Whatever happened to the sexual harassment allegations of Miss England against Congress leaders who misbehaved with her during the Miss World contest in Hyderabad?
Will the @TelanganaCOPs continue to shield the accused ?
Any answers Mr @RahulGandhi ?
ఆర్టీసీ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లు పెట్టడం సిగ్గుచేటు.
హైదరాబాద్–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410 ఉంటే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కు పెంచారు
అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం?
ఇది ప్రజా పాలన కాదు..
ప్రజలపై దోపిడీ పాలన!
మాటల్లో ఉచితాలు..
చేతల్లో ఛార్జీల మోత!
ప్రజలపై భారం మోపడం ఆపి, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే.. BRS చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO
Hon'ble @TelanganaDGP garu ,
I am not at home.
Stopping my 7 year old daughter from going to school who has exams today,
snatching my cousin's mobile phone is little too much...
How low will you stoop @revanth_anumula
మా ఇంటి ముందు నుండి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా చేతిలో పట్టుకుని వెళ్లేవారు
వంద శాతం మాది ఫ్యూడల్ వ్యవస్థ కుటుంబమే
మా నాయిన పోలీస్ పటేల్
మా తాత పోలీస్ పటేల్
మా ముత్తాత పోలీస్ పటేల్
మా కుటుంబ చరిత్ర రాయలసీమ సినిమా కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు
ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు
ఇదీ రేవంత్ రెడ్డి నేపథ్యం
అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయం!
సొంత పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ పేరున ఫేక్ అకౌంట్లు సృష్టించి, తామే నకిలీ పోస్టులు పెట్టించి... ఆ బూటకపు ప్రచారాన్ని పవిత్ర చట్టసభలో ప్రదర్శించిన నీచుడు రేవంత్!
తన చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఇంతటి నీచమైన కుట్రలకు తెరతీశాడు. ప్రజా సమస్యలపై చర్చించలేని అసమర్థతను దాచుకోవడానికి ఏకంగా శాసనసభనే తప్పుదోవ పట్టించి, సభ పవిత్రతను భ్రష్టుపట్టిస్తున్న రేవంత్ రెడ్డికి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై AI/డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇవి పూర్తిగా కల్పితం. ఈ మార్ఫింగ్ ఫోటోలను ప్రసారం చేసే మీడియా సంస్థలు, డిజిటల్ ఛానళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.
These images depicting BRS MLAs are 100% fake & manufactured using Generative AI. Any media house or handle pushing/amplifying these manipulated visuals will face strict legal & criminal action by the BRS Legal Cell.
#FakeNews #FactCheck
Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
అరేయ్ పాసుపండ్ల వీర్లపల్లి శంకర్,
రేవంత్ రెడ్డి చెప్పిండని
తప్పతాగి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా..?
నువ్వు ఒక మనిషివేనా..?
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తుండు!
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం, దిగజారుడుతనానికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక చావులు కోరుకునే స్థాయికి దిగజారడం మీ అసహనానికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు నేర్పిస్తోంది ఇదేనా?
సమాజం ముందు తలదించుకునే ఈ వ్యాఖ్యలపై తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతున్న
కాంగ్రెస్ పార్టీకి 2028లో ప్రజలు శవయాత్ర చేయడం ఖాయం!
ఈరోజు కొంతమంది సంతోషించవచ్చు, ఏదో పగ తీరిందని విర్రవీగవచ్చు.....
ఇలాంటి చిల్లర చేష్టలు చేసి, ఏదో పగ తీరిందని శునకానందం పొందే వారికి చెప్తున్నా.....
అసలు పగ ఎలా తీర్చుకోవాలో, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తులో మీరు మా నుంచి పాఠాలు పాఠాలుగా నేర్చుకుంటారు.....
Good Night.
Rahul Gandhi calls for Smashing Patriarchy, but here in Congress run Telangana, the Congress police are smashing and thrashing our women MLAs, all because they were wearing black sarees?
Former Home Minister and MLA Sabithakka smashed patriarchy before even you understood politics @RahulGandhi
Shame on you all. Absolute disgrace
The way your police behaved with the female MLAs is a blot on the Indian Democracy
Also can someone tell me why if black is banned in Telangana?
Is black allowed and only in the parliament?