సుగాలి ప్రీతి మదర్
రైతులు
డీఎస్సీ క్యాండిడేట్స్
ఇలా ఒకరి తర్వాత ఒకరు జగన్ గారిని కలవడం
2 ఏళ్ల పాలన వైఫల్యాలు ప్రదర్శనలు
అన్ని డైవర్ట్ చేయడానికి pawankalyan తెలంగాణ లో ఆరాటం
ఇప్పుడు కొత్తగా ED
ఫైనల్ గా నాగేశ్వర్ గారు చెప్పింది జరిగేట్లు వుంది 😁
మెరుసుమిల్లి షర్మిల ( @realyssharmila )కు సున్నం పెట్టిన @INCIndia.
@ncbn & @RahulGandhi@revanth_anumula ని నమ్ముకొని ఆడా కాకుండా ,ఈడా కాకుండా ఏడా పనికిరాకుండా పక్కన పడేసిన హాట్ లైన్ బ్యాచ్..
ఇకనైనా తప్పు అయిపోయింది,రాజకీయ పిచ్చి తో చంద్రబాబును నమ్మి మోసపోయా అని @ysjagan అన్న దగ్గరకి వెళ్ళు..
కనీసం YSR గారి కూతురుగా అయినా మిమ్మల్ని గుర్తిస్తాము.
ఏపీ రాజ్యసభ సీట్ల పంపకం ఖరారు.
TDPకి బాబాయ్ Fav No
JSPకి పావలా భాగం కేటాయింపు
BJP కి 2019 బాబాయ్ MLA గా గెలిచిన సీట్లు
JSPకి మళ్ళీ వాడు లింగమనేని అని టాక్😂
ఒరేయ్ దీంట్లో ఇంత లాజిక్ ఉంది అని తెలియలేదు రా 😳
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వైశ్యాస్ అని ఆ ఇష్యూ లో వాళ్ల ఓట్లు పోతాయేమో అని
అర్జెంటు గా పొట్టి శ్రీరాములు గుర్తుకు వచ్చారా 🤯
ఎంత కష్టం వచ్చి ఎంత ప్రేమ నటించావు @PawanKalyan అన్న 😭