A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
It was a great privilege to welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to our home in Hyderabad today. Deeply grateful for the warmth, affection and blessings he bestowed upon our family. It was especially memorable to have three generations of our family together with him under one roof. Devaansh was truly blessed to receive his encouragement and blessings as well.
As always, I leave inspired by his unwavering commitment to the nation and deeply motivated to work even harder in service of society and the people. Moments like these remain cherished for a lifetime.
@narendramodi
We’re not here to manage the system, we’re here to transform it.
On the first day of the #CollectorsConference, I reminded our officers that governance is measured not by files moved or reports submitted, but by results delivered and lives improved. Citizen satisfaction is our true report card. The speed of delivering governance is not merely a slogan, it is a determinant of growth.
లోకేష్ అన్నా.. సెలబ్రేషన్స్‌కి గ్యాప్ ఇవ్వండి.
ఏపీకి పెట్టుబడుల వరద చూస్తుంటే ఇది 'బులెట్' కంటే వేగంగా ఉందన్న చర్చ మొదలైంది. గూగుల్ రాకతో మొదలైన జోష్, రిలయన్స్ మరియు డిఆర్డిఓ ఫైటర్ జెట్ ప్రాజెక్టులతో పీక్స్‌కు చేరింది. ఆ సంబరాలు ముగియకముందే రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "@naralokesh అన్నా.. ఒక గుడ్ న్యూస్ ఎంజాయ్ చేసేలోపే ఇంకో పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారు, మాకు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కనీసం వారం టైమ్ ఇవ్వండి" అభివృద్ధిలో లోకేష్ స్పీడ్ చూస్తుంటే ఏపీ త్వరలోనే గ్లోబల్ ఇన్వె��్ట్మెంట్ హబ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సృష్టిస్తున్న ఈ సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
కష్టపడి చదువుకున్న పిల్లల ప్రతిభను దోచేయడానికి సిగ్గులేదా @RojaSelvamaniRK రెడ్డి గారు..ఐదేళ్లు అధికారంలో ఉన్న మీరు విద్యావ్యవస్థను ఎలా విచ్ఛిన్నం చేశారో ప్రజలందరికీ తెలుసు..ఆడుదాం ఆంధ్ర పేరిట రూ. కోట్లు సొమ్ములు చేసుకున్న నువ్వు కూడా నీతులు చె���ుతున్నావ్ సిగ్గు అనిపించడం లేదా? అని నిన్ను యువత అడుగుతున్నారు రోజా రెడ్డి గారు.
ప్రభుత్వ పాఠశాలల్లో,విద్యార్థుల పాఠ్యపుస్తకలపై @YSRCParty రంగులు జగన్ బొమ్మలు వేసుకోవడాన్ని అభివృద్ధి అంటారా రోజా రెడ్డి గారు.? మీకు అసలు బుర్ర ఉందా..??
పిల్లలు తినే చిక్��ీలపై, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం గుడ్లపై జగన్ ప్రజాధనంతో తన బొమ్మలు వేసుకుని అహంకారాన్ని ప్రదర్శించాడు, ప్రజలను కట్టుబానిసలుగా చూశాడు..ఈ అహంకారంతోనే తల ఎగరేసిన జగనాసురుని వధించి, వైసీపీని 11 సీట్లకు పడగొట్టి ప్రతిపక్షహోదా కూడా లేకుండా ప్రజలు @ysjagan రెడ్డికి బుద్ధి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను మరుగుదొడ్ల దగ్గర, మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన నీచమైన చరిత్ర వైసీ��ీదే అని గుర్తుంచుకోండి రోజా రెడ్డి గారు.
మీ రాజకీయ దుహంకారంతో పిల్లల చేత “జగన్ మామయ్య” అంటూ పాటలకు డ్యాన్స్‌లు కూడా చేయించారు. విద్యాబోధన పేరుతో రాజకీయ ప్రచారాన్ని చిన్నారులపై మోపారు. పాఠశాలల్లో చదువు, విలువలు నేర్పాల్సిన చోట జగన్ భజన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల అమాయకత్వాన్ని ఉపయోగించి వారి ముఖాలపై వైసీపీ రంగులు వేయించారు. విద్యా వ్యవస్థను రాజకీయ వేదికగా మార్చి, పాఠశాలలను రాజకీయ ప్రచార కేంద్రాలుగా వాడుకున్నారు.
నేడు కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు సీఎం @ncbn గారి నేతృత్వంలో, మంత్రి @naralokesh విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో దృష్టి సారించారు.
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాల పునర్నిర్మాణం చేపట్టారు. క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , లాజిస్టిక్స్ వంటి ఆధునిక అంశాలను కోర్సుల్లో చేర్చారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా 2026 మే నాటికి పదో తరగతి పాస్ శాతాన్ని పెంచేందుకు 7,000 ప్రభుత్వ పాఠశాలల్లో 3.77 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, మదింపు కార్యక్రమాలను అమలు చేశారు మంత్రి నార��� లోకేష్ గారు.
వన్-క్లాస్-వన్-టీచర్ విధానం ద్వారా 9,600 ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేశారు.
సెమిస్టర్ విధానం ద్వారా పుస్తకాల భారం తగ్గిస్తూ, సెమిస్టర్ వారీగా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారు. "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం" ద్వారా సన్నబియ్యంతో మెనూ ఆధారంగా రుచికరమైన భోజనం అందిస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలైన "తల్లికి వందనం", "మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0" ద్వారా విద్యార్థుల ప���రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం "టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్" తీసుకువచ్చారు. ఉపాధ్యాయులపై పని భారం తగ్గించేందుకు 45 విద్యాశాఖ యాప్‌లను ఒకే ఇంటర్ఫేస్గా మార్చారు. విద్యాశాఖను రాజకీయాలకు దూరంగా ఉంచి, పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.
పాఠ్యపుస్తకాలపై రాజకీయ నేతల బొమ్మలకు బదులుగా మహనీయుల చిత్రాలను ముద్రించి, స్త్రీ-పురుష స��ానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు.
నెల్లూరు, మంగళగిరి వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హైస్కూళ్లను అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.
విద్యా వ్యవస్థలో ఇంత గొప్ప సంస్కరణలతో మంత్రి నారా లోకేష్ గారు మాస్టర్ ప్లానింగ్‌తో సూపర్ సక్సెస్ సాధించారు. గత ఏడాది 81.1 శాతం ఉన్న టెన్త్ పరీక్షల ఉత్తీర్ణత ఈసారి 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సగర్వంగా నిలబడి తమ సత్తా చాటారు.
100 రోజుల కార్యాచరణ ప్రణాళికను 06-12-2025 నుంచి 15-03-2026 వరకు క్రమపద్ధతిలో అమలు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించి, వాటి మార్కులను LEAP మొబైల్ యాప్‌లో నమోదు చేశారు.
డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా గుర్తించి, వారి స్థాయికి అనుగుణంగా బోధన అందించారు.
""సాధనమున పనులు సమకూరున���"" అన్న వేమన మాట స్ఫూర్తిగా విద్యార్థుల్లో నిరంతర సాధన అలవాటు పెంచారు. మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులు, ద్విభాషా పాఠ్యసామగ్రి ఉచితంగా అందించి పరీక్షలకు సిద్ధం చేశారు.
వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాం నిర్వహించి, ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టుల ద్వారా పరీక్షల ఒత్తిడిని తగ్గించారు.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి ���ిత్ర పథకం ద్వారా యూనిఫాం, బెల్ట్, బ్యాగ్, షూ, డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఉచితంగా అందించారు. ''తల్లికి వందనం పథకం'' ద్వారా ఒక్కో విద్యార్థికి తల్లికి రూ.15,000 చొప్పున అందించారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాలు, కార్యాచరణ ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సమన్వయంతో టెన్త్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
మార్చి 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాదిత��� పోలిస్తే గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.1 శాతం ఉండగా, ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 78.39 శాతానికి చేరుకుంది.
రాష్ట్రంలో మొత్తం 12,089 పాఠశాలలు ఉండగా, అందులో 6,785 ప్రభుత్వ పాఠశాలలు, 260 ఎయిడెడ్ పాఠశాలలు, 5,044 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు కేవలం 16 మాత్రమే. అందులో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 5 మాత్రమే ఉండటం ప్రభుత్వ విద్యా నాణ్యతకు నిదర్శనం.
#CreditChoriDisorder
#CreditChorJagan
#EndofYCP
#CarrierComesToAP#ChooseSpeedChooseAP
Delighted that Andhra Pradesh has secured another major investment, with Carrier breaking ground today in Sri City for its advanced chiller manufacturing facility.
With an investment of Rs 863 crore, the facility will manufacture high-capacity commercial HVAC chillers above 1,500 TR in India, along with 15 advanced testing and R&D labs, further strengthening the state’s position in high-end industrial cooling systems.
This project marks another important step in Andhra Pradesh’s vision to move beyond attracting data centres and build a complete manufacturing ecosystem that can support the growing AI economy. It also reflects a shift towards capability-led growth, where the state is emerging as a hub for advanced engineering and high-value manufacturing.
Congratulations to Hon’ble Minister Nara Lokesh, Mr David Gitlin, Chairman & Chief Executive Officer, Carrier Global, and Mr Michael L. Gierges, President, Climate Solutions Asia Pacific, Middle East & Africa, on this significant milestone.
@naralokesh@carrier@Sri_City
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . ఆ సమావేశంలో డీఎంకే అధినేత స్టాలిన్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల్లో ఆయన విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.
అదేవిధంగా, వైసీపీ నేతలు మరియు మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చురుకుగా పాల్గొని మద్దతు సమీకరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రోజా లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం చేసారు.
వ్యూహం బూమరాంగ్ అవ్వడంతో ఇప్పుడు
సాక్షిలో ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి సొల్లు ట్వీట్లు వేసుకొంటున్నారు రానున్న రోజుల్లో ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు @AmbatiRambabu
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.