రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత గారి మాతృ మూర్తి జొన్న కూటి సుశీల గారి చిన్న కార్యక్రమం సందర్భంగా వారి ఫర్మ్ హౌజ్ లో అంత్య క్రియలు జరిగిన స్థలాన్ని సందర్శించిన మంత్రి వనిత గారు మరియు కుటుంబ సభ్యులు....
రాష్ట్ర మంత్రి వర్యులు తానేటి వనిత గారిని పరామర్శించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉప మంత్రి ఆళ్ల నాని గారు మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు,, గోపాలపురం mla తలారి వెంకట్రావు గారు....#tanetivanithaysrcp@TanetiVanitha
I miss you every day, Mom, and I pray you are able to see my accomplishments and even my sorrows. To feel that you are still present in my life and supporting me from Heaven helps. @tanetivanithaysrcp #tanetivanithaysrcp
దళిత జాతి ముద్దు బిడ్డ వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దశ నుంచి అహర్నిశలు కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్న మా గోదావరి జిల్లాల ఆడపడుచు ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.@TanetiVanitha@tanetivanita
Sad to hear that
The former president of our country Bharatratna shree pranabmukherjee has passed away.he has played a huge role in Indian politics throughout his life.His contributions to Indian history will be remembered.
#rippranabmukherjee#tanetivanithaysrcp@TanetiVanitha
మాస్క్ లు అందుబాటులో లేకపోయినా సరే మీ చీరతో కవర్ చేసుకొండి
కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టవలసిన బాధ్యత అందరిపైన వుంది ..#tanetivanithaysrcp@TanetiVanitha