@ThetaVegaCap Ask Rohan try to sell the land. Then u will understand the real magic. On paper value will be like heaven. Flat gives rental income, empty land any one occupy and u will have to visit frequently to check status of your land
This is the best use of taxpayer money I have seen in recent days
Andhra Pradesh launches Road Doctor.
Pothole fixing machine which heats, fills and levels the potholes. Video from Kakinada, AP 👍
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳
This article from Economic Times answers how to allocate your assets so that you don't run out of money even if there is a strong bear market immediately after retirement.
The only negative news is no expert suggest more than withdrawing 3% of corpus per annum. That is considered as safe withdrawal rate for India. This would ensure you don't run out of money in your life time.
This also means you need to have higher retirement corpus than planned.
Retirement planning is the hardest problem in personal finance.
You’re planning for an uncertain future.
It’s just not possible to account for all uncertainties.
Here’s how you can minimise unpleasant surprises.
A 🧵
@Mondipranam @PawanKalyan@ysjagan Alochinchu అని ట్విట్టర్ ఐడి పెట్టుకుని కనీసం కామన్ సెన్స్ లేకపోతే ఎట్టా గురు... 21 సీట్లు కూడా వర్మ సహకారం అంటావా? 2019 లో 151 సీట్లు వచ్చినపుడు కూడా EVM లనే వాడారు కదా... ప్రజలను తిట్టలేక, చేసిన తప్పులు వొప్పుకోలేక EVM ని blame చేస్తే ఎలా? చెప్పు
అరుపులు,కేకలు,కొత్త సీఎం ని చూసి కాదు,ఎన్నో ఏండ్లు అవినీతి అక్రమాలు లేకుండా ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్న ఒరిస్సా మాజీ సీఎం కి..(రాజు రాజే ఓడిపోయిన,గెలిచిన)..కొత్త ప్రభుత్వం,కొత్త సీఎం కి అభినందనలు తెలపడానికి వచ్చిన ఒరిస్సా మాజి సీఎం శ్రీ నవీన్ పట్నాయక్ సార్...
పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేసిన వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM#pawanKalyan#AndhraPradesh#Janasena
ఉత్తరాంధ్రకి మరోసారి చంద్రన్న పెద్దపీట
కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ, కింజరాపు రామ్మోహన్ నాయుడు
* 36 ఏళ్ళకే దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రి
* వరుసగా 3 సార్లు ఎంపీగా చేసిన అనుభవం
* బీటెక్, ఎంబీఏ చేసిన విద్యావంతుడు
#TDP#KutamiTsunami#AndhraPradesh
@HARE_REDDY మీ ఉద్దేశ్యం మరియు విశ్లేషణ ప్రకారం ప్రతి ఎ��్నికలపుడు ఎవరైతే ప్రతి పక్షం లో ఉంటారో వాళ్ళు EVM ల ను సులభం గా tampering చేయగలుగుతున్నారు... కానీ అధికారం లో ఉండే వాళ్ళు మాత్రం చేయలేకపోతున్నారు ... అది 2019 అయినా లేక 2024 లో అయినా? అంతేనా? ఏం అంటారు?
@HARE_REDDY అయ్యా.. హరే రెడ్డి గారు... ఇవే EVM ల ను సపోర్ట్ చేస్తూ గత ఎన్నికలు జరిగిన తర్వాత జగన్ సర్ ఇచ్చిన ప్రెస్ మీట్ కాస్త చూడండి... ఒక వేళ EVM లో ఏదో మతలబు జరిగింది అంటే గత సారి వచ్చిన 151 స్థానాలు కూడా అలానే వచ్చి ఉంటాయి గా...!!!