బాబు గారు ప్రతి నెలా ఒక నియోజకవర్గం వెళ్ళినపుడు - ఆ ప్రాంతంలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని కలుస్తున్నారు!!
దీని మీద గొడ్డలి పార్టీ - పేటీఎం బ్యాచ్ ఏడుపులు చూడాలి!! ఒక మంచి ఆలోచనతో, మన ప్రాంతం లో ఉన్న సమస్యలు, చేస్తున్న మంచి, మన చుట్టూ స్వచ్ఛత, పచ్చదనం, పరిశుభ్రత లాంటివి ప్రమోట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు.
అక్కడతో వదిలేయకుండా - కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడి మంచిని చూపించడం, వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజం బాధ్యత!!
గొడ్డలి పార్టీ చేసేది ఏంటి - లక్షల తో పేటీఎం బ్యాచ్ లోకి రిక్రూట్మెంట్ చేసుకుని ప్రభుత్వం మీద ముసుగులో విషం కక్కడం.
Both are not same kada!!
#AndhraPradesh
#TeamSBS
🗣️👏DMకే షాక్ ఇచ్చిన 8వ తరగతి విద్యార్థి!
🔹 Uttar Pradeshలోని Lakhimpur Kheriలో నిర్వహించిన Tehsil Diwasకు 8వ తరగతి విద్యార్థి తన ఫిర్యాదుతో నేరుగా హాజరయ్యాడు. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
🔹 ఫిర్యాదును విన్న District Magistrate పోలీసులకు "బాలుడి సమస్యను చూడండి" అని ఆదేశించగా, "చూడమని కాదు సార్.. తాళం తీయమని చెప్పండి" అంటూ బాలుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు.
🔹 "కొంచెం కమిషన్ వస్తే పని అయిపోతుందా?" అంటూ బాలుడు చేసిన వ్యాఖ్యతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
🔹 బాలుడి ధైర్యం, చురుకుదనాన్ని చూసిన District Magistrate వెంటనే పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఇంటి తాళం తొలగించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
#LakhimpurKheri #UttarPradesh #ViralVideo
Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.
#DontTroubleTheTrouble teaser is breezy and full of heart. Fahadh sir is phenomenal and cute little Ssara is CUTEEE!
@ShashankYeleti, I know how much you’ve been waiting for this moment over the years… your passion and patience is now getting paid off thammudu..
@ssk1122, congratulations on your first film as the producer naana… From all the times we’ve spoken and seen you grow, this is special. Your vision and dedication will shine through in this one.
Go kill it my boys! ❤️
The wheat was drying in the open air when it suddenly started to rain. An elderly man passing by stopped, walked into the rain, covered the wheat, and went on with his day.
He didn't wait for reward or gratitude. He just did what was right, even when no one was watching. ❤️🫡
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.
https://t.co/L3TzrE9h5l
@ThisIsDSP, you nailed it throughout! You brought magic to every scene.
@nagashwin7, fulfilling a legend’s 40 year dream is nothing short of a god’s boon. The tribute you and @VyjayanthiFilms have given to Singeetham garu is remarkable. Kudos to the entire team!
Just like Singeetham Srinivasarao garu’s films always surprise us, releasing the trailer after the film is the biggest surprise… and I’m honoured to present it to you all. Go enjoy the film in theatres!