To the people
For the people
By the people
Not for self
Prevention is better than cure.
Gvrmnt ante trust, safety, hope.
A gvrnmnt inaaa. Ivi gurtu pettukovaali.
Janaala Rodhanalu, pranthaala vidweshalu, Rastralanu anagathokkadam - Deshaniki manchivi kadu.
#Save#People
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాప��ాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
టీడీపీ ఎమ్మెల్యే కూన రవి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు
ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు
వీళ్లిచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా..చరిత్రలో లేని విధంగా పరీక్షే రాయకుండా ఉద్యోగాలిచ్చేశారు
@IamBondaUma sir nti Kampadatleda
Nti kampadatleda, strike ntoo
Mandalagiri ekkada sir ?
Ee matalu aneee nathi pakodi evaru sirr plss cheppandi
#JustAsking@DevineniAvi
@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?
#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అను��రులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు.
పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు.
చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు.
నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి.
• నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి.
• ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట��), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
• మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి.
@ncbn గారూ…
మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.
మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.
నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.
కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ��ధారాలను చెరిపేయలేరు.
నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు.
ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు.
న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు.
English Version- https://t.co/gxvUxHibOZ
Anna ee @IamBondaUma ni kuda pattinchukovaala 🤣
2yrs silent undi monna ram babu gari effect valla ipudu vachi boothulu matladutunnadu. 2014 lo seat kosam aligina person ithane ankunta 🤣
Central lo @DevineniAvi@malladiysrcp gari fans kaliste nuvventha sir
Ready to lose Bonda
@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?
#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అను��రులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు.
పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు.
చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు.
నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి.
• నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి.
• ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట��), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
• మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి.
@ncbn గారూ…
మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.
మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.
నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.
కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ��ధారాలను చెరిపేయలేరు.
నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు.
ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు.
న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు.
English Version- https://t.co/gxvUxHibOZ
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
Nako doubt undi
Constitution lo mana party ki suprt ga untene cheyali ani rasi unda ?
Ah case kosame party pettina manishi meda trust leka velipoina tarvata
Manchi chesi trust techukovali kani ila evarina chestara ?
Ipudu kutami suprt cheyani 40% ppl paristhithi ??
@YSRCParty
సుగాలి ప్రీతి కేసుని జనసేన ఎంపీ @tangella_uday గారి ద్వారా పార్లమెంటు దాకా తీసుకెళ్ళాలి అనుకున్నాడు @PawanKalyan గారు 🙏
కానీ, తొందరపాటుతో ఆమె ఈలోపే వైసీపీ చట్రంలో ఇరుక్కుంది...ఎవరూ ఏం చేయలేరు 🙃🙏
So sad of you, Sugali Parvathi garu 🙏
#SugaliPreeti
అబ్బో ఇదెప్పుడు జరిగింది 🙄
SEIZE THE SHIP కోసం ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదు అని ఒక మంత్రి ఇబ్బంది పెడితే ఒక IPS ఆఫీసర్ రిజైన్ చేసి వెళ్లి పోయాడా ⁉️
ఎవరో ఆ మంత్రి
మొదటి సారి అధికారం అప్పుడే బెదిరింపులు కోడానా ⁉️😬
గత ప్రభుత్వ ఒప్పందాలను @ncbn, @naralokeshలు ఎగతాళి చేశారు.
నేడు వాటి క్రెడిట్ కొట్టేయాడానికి పాకులాడుతున్నారు.
2023లో వైయస్ జగన్ గారి కృషితో ప్రారంభమైన కడప స్టీల్ ప్లాంట్ పనులు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల ఆటంకాల తర్వాత తిరిగి పట్టాలెక్కాయి.
పునాది జగన్ గారిది... ప్రచారం మాత్రం తండ్రికొడుకులది.
#YSJaganMark #CreditChorBabu #MosagaduBabu #JaganannaConnects
@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.
“బెజవాడ అంటే మా ‘ఇంద్రసేన’ అడ్డా” - SKN
అయితే అదే కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “జై ఎన్టీఆర్.. బెజవాడ అంటే సింహాద్రి గడ్డ..!” అంటూ నినాదాలతో హాల్‌ను మార్మోగించారు.
పరువు పోయినట్టుగా ముఖం పెట్టాడంటూ SKNపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.