Get 0% commission on direct funds on Groww and save more with every investmentGet 0% commission on direct funds on Groww and save more with every investmentGet 0% commission on direct funds on Groww and save more with every investment.
మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని హైదరాబాద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆ��్యాయంగా యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, ప్రజా సంక్షేమ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు స్నేహపూర్వకంగా చర్చించారు.
ఉప ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
Happy to hand over boarding passes to some of the first passengers and flag off the inaugural Daman-Delhi flight as NAMO Airport, Daman, inaugurated by Hon’ble PM Shri @narendramodi Ji, began commercial operations.
For decades, the people of Daman travelled for hours to Surat or Mumbai just to catch a flight to Delhi. Now, that wait ends with the fulfilment of a long cherished aspiration.
This direct connectivity will strengthen regional and coastal connectivity, boost beach and nature tourism, and create new opportunities for local MSMEs and businesses.
@prafulkpatel
ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాను. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్స్ లర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించాను. భర్తీ ��్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు వర్క్ ఫోర్స్ సిద్ధంచేయాలని, ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానించి స్కిల్ గ్యాప్ భర్తీచేయాలని ఆదేశించాను.
India takes a major leap towards green mobility!
In Jind, flagged off India’s first indigenous hydrogen-powered train between Jind and Sonipat.
This remarkable achievement reflects the ingenuity and dedication of the Indian Railways team. It is a proud symbol of Aatmanirbhar Bharat and our commitment to cleaner, future-ready transportation.
Thalapathy..!!
I pondered over what to say about this post but then I realised so much has been said already..so just wanted to say one thing..
People may say a 100 different things..
But at the end of the day ..
C.Joseph Vijay is our Chief Minister
And he’s here to stay..!!
Criticism is easy, but being elected as Chief Minister on the first attempt requires immense courage, determination, and an overwhelming love from the people of TN..!! Let’s honor this position of power.
Actions indeed speak louder than words. To those who constantly find faults, time will reveal the truth. Until then, let’s exercise a bit of patience, respect, and encouragement to see what he truly accomplishes.
I loveeeee youuu saaarrrr.. always have always will be a “Vijay Veriyan”
Thank you for meeting with us and spending so much time.!! Laughing about what I told him on the sets of “SARKAR” I knew then that this was his journey..
Always warm and humble..
We even got to discuss few women welfare related issues and I’m looking forward to see the amazing changes unfold for the people of Tamil Nadu..!! God bless you sir and may the people of TN flourish under your leadership ..!!
@CMOTamilnadu@actorvijay @jagadish_palanisamy
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కోరినట్టుగా ఈరోజు నరసర���వుపేటలో జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు.
#CreditOutreachProgramme
#NirmalaSitharaman
#AndhraPradesh
What's next for AI infrastructure?
Dylan Patel of SemiAnalysis and Supermicro CBO Vik Malyala discuss the technologies powering the future of AI at scale.
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి రథ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భాగస్వామిని అయ్యాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.