దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Hi @nsitharamanoffc@nsitharaman ji,
I extend my deepest gratitude for your steadfast commitment in securing the **S-400 air defense system** for our nation, despite formidable external pressures and budgetary constraints.
Your foresight and decisive leadership as **Defence Minister** have profoundly fortified India’s security landscape.
While the imposition of GST once faced scrutiny and widespread criticism, time has undeniably illuminated its significance, proving the prudence of your vision.
Hi @naralokesh gaaru,
Could you please lend your support to my friend? They have been dedicated to our party since childhood, and currently, someone is trying to tarnish our party's name. Your support would mean a lot and help maintain our party's integrity and unity.
Requesting @APPOLICE100 to take necessary action against the id - @TheRam_tweets for passing demeaning comments on respectable Deputy CM of the state and the MLAs.
Looking forward for your swift response.
Cc - Respectable ma'am @Anitha_TDP
లం** కొడుకు, వేసేయండి వాడిని.. సజ్జల వీడియో కాల్స్ చేసి, ఉద్యోగ సంఘాల నేతలని ఎలా బెదిరించాడో చెప్తున్న ఉద్యోగ సంఘాల నేత..
ఫోన్ ట్యాపింగ్ చేయటంతో పాటు, ఉద్యోగుల పై ఆరాచాకం చేసిన జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, ధనుంజయ రెడ్డి..
గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, జరిగిన మరొక భయానకఘటన వెలుగులోకి..
#EndOfYCP
#AndhraPradesh
కళ్లు చెమ్మగిల్లుతాయి
చాలా మంచి అతను & సౌమ్యుడు ఈ ఫోటో గ్రాఫర్ క్రిష్ణ గారు.. అలా గాయపడి నడుస్తూ వస్తుంటే.
పిచ్చి కుక్కలు కరచినట్లుగా.. సమాజ నాలుగో స్తంభం మీడియా వ్యక్తిని వైకాపా పిచ్చి మంద హేయంగా దాడి చెయ్యడం.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయ కక్షతో 36 రోజులుగా జైలులో నిర్బంధించి పెట్టింది వైసీపీ ప్రభుత్వం. జైలులో ఉన్న చంద్రబాబు గారి మీద కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్యం పాడైతే పాలకులు, జైలు అధికారులు మాట్లాడుతున్న తీరు ఇందుకు నిదర్శనం
#CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang
చంద్రబాబు గారు ప్రజలకు మంచి చేయడం ఒక సైకోకు నచ్చలేదు. నిజాయితీపై కక్షగట్టి న్యాయానికి సంకెళ్లు వేసాడు.నువ్వు చేసింది తప్పు అని ఆ సైకోకి చెబుదాం.అక్టోబర్ 15,రాత్రి 7 గంటల న���ండి 7.05 వరకు 5 నిమిషాల పాటు చేతులకు సంకెళ్లు వేసుకుని ప్యాలెస్ లోని నేరగాడికి చూపిద్దాం
#NyayanikiSankellu
చంద్రబాబు గారికి మద్దతుగా మెట్రో ఓటుకు తరలివస్తున్న ప్రజలపై కేసీఆర్ ఉక్కు పాదం వారిపై దాడులు చేస్తూ బలవంతంగా అరెస్టులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన టిడిపి నేత జ్యోత్స్న
మెట్రోలో నల్ల దుస్తులు ధరించి ప్రయాణం చేయరాదు అంటూ తుగ్లక్ నిర్ణయం తీసుకొని మెట్రోలో ��ెళ్లనీయకపోవడంతో ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజలు. గోటితో పోయేదానిని గొడ్డలి వరకూ తెచ్చారు. మెట్రో ఎక్కొద్దంటూ పసి పిల్లలనూ ఆపుతున్నారు.
#HydMetroProtestForCBN
#LetsMetroForCBN
#LetsMetro