తెలుగుదేశం అభిమాని... స్థానిక నాయకత్వం మీద అభిమానం... నీలాంటి వాళ్ళే పార్టీ కి నిజమయిన ఆస్తి స్వామి 🙏🙏🙏
@naralokesh@JaiTDP@PullaRaoP_TDP
మీరు ఈ పెళ్ళికి వెళ్లి ఆ అభిమానాన్ని రెట్టింపు చేస్తారా అని ఛాలెంజ్ మీకు 🙏 🤝🤝
ఎవరో గుర్తించలేదు అని పార్టీ కోసం పనిచెయ్యకుండా ఉండలేము. మాకు ఊహ తెలిసినప్పటినుండి పార్టీ అంటే అభిమానం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాము.
జై తెలుగుదేశం ✌️✌️
@JaiTDP@ncbn@naralokesh