అన్న #NTR చనిపోయిన తరువాత, ఇన్ని సంవత్సరాలలో నేను చూసిన అసలు సిసలైన మహానాడు అంటే.. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట మైత్రీవనం సర్కిల్ లో జరిగింది.
అంతటి ఘనమైన నివాళి నేను ఎన్నడూ చూడలేదు.. ఇంకా చూడలేను కూడా..🙏
ఎందుకంటే…
అన్న #NTR విగ్రహం స్థాపించింది #Congress ప్రభుత్వం.
అన్న #NTR విగ్రహం ఆవిష్కరించింది #Congress ముఖ్యమంత్రి.
మీ భయం ఏంటి @vijayashanthi_m గారు? తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారుగా భయంతో!!! ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీకు చేతకాక మా తెలుగు దేశం మీద పడతారేం??? ఉనికి చాటుకుంటున్నారా నేను కూడా ఉన్నా పార్టీలో అని??? అయినా మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి టీడీపీ మీద పడి ఏడుస్తారెందుకు? ఒకటి గుర్తు పెట్టుకొండి !!! @JaiTDP is Of The People By The People For The People. We have Values and we stick to them. Do not degrade urself by passing cheap comments!!!!
జై తెలంగాణ!!
జై తెలుగు దేశం!!
మల్లికార్జున ఖర్గే గారు HYD వచ్చి నేటికి సరిగ్గా నెల రోజులు కావస్తున్నా,KBR పార్క్ గేట్ వద్ద ఈ కటౌట్ ఇంకా దర్శనమిస్తుంది అంటే అధికారులు ప్రభుత్వ పెద్దల సేవలో తరిస్తున్నారని అర్థం! ఇదే ప్రతిపక్షాల ప్లెక్సీ,కటౌట్ అయితే ఆ సాయంత్రానికే పీకే వాళ్లు! గత ప్రభుత్వానికి,నేటికి తేడా లేదు.
Telangana may soon have a green bench or special division bench of high court to deal with environmental issues, especially pollution and encroachment of water bodies, at state level. Already, Tamil Nadu and West Bengal have such special benches in place. A suggestion to this effect came from a committee constituted by the high court on lake encroachments, which had inspected 13 lakes and identified 1,100 encroachments on full tank level (FTL) and buffer zones of the water bodies. It has said a state-level green tribunal on the lines of the National Green Tribunal (NGT) or a special division bench could be set up for the speedy disposal of environmental issues.
#highcourt
#environment
@TelanganaCMO@INCTelangana@revanth_anumula@Min_SridharBabu@Jairam_Ramesh@SupriyaShrinate@INCIndia@Manikrao_INC@Pawankhera@kcvenugopalmp@RohitChINC@drajoykumar@DeepaDasmunsi