వేస్ట్ మాటలు ఎనినైన చెప్తారు బాబు గారు చేసినాన్నని ఎవరు చేయలేదు ఎంప్లాయిస్కి అయినా వీళ్లకి సరిపోలేదే… ఈరోజు వాళ్ళకి కష్టం వచ్చేసరికి బాబు గారు ఉంటె అనే మాటలు వస్తున్నాయి
అసలు సమస్య మూడు రాజధానులు.ఈ నెల 7వ తారీకు అయ్యింది ఇంకా అప్పు పుట్టలేదు అని జీతాలు పెన్��న్లు పూర్తిగా ఇవ్వలేదు మూడు రాజధానులు నిర్మించుకోగలమా ? జగన్ రెడ్డి రాజకీయ విద్వేషానికి ఒక రాష్ట్రముగా మన భవిష్యత్తుని చిదిమేసుకుందామా ? ఎందుకీ విద్వేషం ? ఏమి సాధించడానికి ఈ వితండవాదం ?
ఊరంతా చికెన్ షాపులు నడిపే వ్యక్తి కోడికి గింజలు పెడుతున్నట్లుగా ఉంది
రాష్ట్రమంతా సహజ వనరుల దోపిడీకి అడ్డుగా ఉన్న వేలచెట్లను నరికివేస్తూ మొక్కను నాటడం
మీ దోపిడీ ఆపితే చాలు
లక్షల చెట్లు ఊపిరి పీల్చుకుంటాయి
@JaiTDP@ncbn@naralokesh@katchannaidu@nukasani
చాలా కాలం నుంచి వైసీపీ పెద్దల కన్ను విశాఖ లోని రిషి కొండ బీచ్ దగ్గరున్న కొండ పై ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ ��న్ను పడ్డాక విధ్వంసం జరగక ఉంటుందా? ఇన్నాళ్లూ పర్యాటక సేవలు అందించిన భవనాలు ఇప్పుడిలా నేల కూలుతున్నాయి
I'm delighted to read this story from @IIM_Vizag, where a mother not only restarted her education after a break but also went on to bag two gold medals! Always a pleasure to have one's efforts to bring a top B school to the state rewarded with amazing success stories!
న్యాయస్థానాల పై దాడికి కుట్ర పన్ని నీకు ముందు అరెస్ట్ అయినా ముద్దాయిలకి అండగా ఉంటాం అని ట్వీట్లు పెట్టావు ఇవాళ నీకు ఎవడు పెట్టలేదు ఏంటి @DevendraReddyG ? పిచ్చోడితో ప్రయాణం అంటే ఏమనుకున్నావు కనీసం CBI స్థాయి నేరాలు కుట్రలు చెయ్యాలి 😀
కృష్ణాజిల్లా, జి.కొండూరు మండలం, గడ్డమణుగు గ్రామం వద్ద వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ను వెలికితీసేందుకు వెళ్లిన మాజీ మంత్రి @DevineniUma పై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సంపదను దోచుకోవడాన్ని అడ్డుకుంటే హత్యయత్నానికి పాల్పడతారా?(1/2)