हां कुछ लोगों की आदत होती है जो मै जो कर रहा हूं सब सही है
आखिर मुहर आपके काम को वही लोग सत्यापित करते है, जो आपके आस पास है ,इस धरती पे किसी को कोई गलतफहमी नहीं होना चाहिए मै खास हूं 🤔
Minister Nara Lokesh being Brutally Honest -
“I am not God, I am a human being. Out of 10 decisions, 3 will go wrong. But we are willing to correct. We will remain grounded.
>Continuity of government is very important.
Three terms of PM Modi has given India so much stability.
>Look at what’s happening in other countries like UK - PMs changed- this creates policy instability.
>Look at Gujarat bjp is continuously in power and their contribution to gdp increased by 200%, until recently Odisha when Naveen Babu was there they moved fast on minerals and sports. We shud appreciate and understand that.
జగన్ ఇలాకా నుంచి చెబుతున్నా... అమరావతే మన రాజధాని!
"కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు.. నిన్న విజయవాడ అన్నారు.. రేపు ఏమంటారో....మతిస్థిమితం లేని వ్యక్తులు."
— సీఎం చంద్రబాబు
#APCapital#Amaravati#Kadapa#Chandrababu
Thank you for your kind words and encouragement.
Andhra Pradesh is not competing against other states - we are competing for India's future. Every investment that comes to any Indian state strengthens our nation. We still have a long way to go, and we remain committed to learning, improving, and delivering.
#ChooseSpeedChooseAP
ఇది @ysjagan నిర్మించిన "కడప ఉక్కు" ..
10,000 మంది కడప యువతకి ఉద్యోగాలు అవిగో ..
What scares the @YSRCParty Faction Feudals the most?
JOBS. JOBS. JOBS.
Because jobs create income.
Income creates independence.
You can’t rule free people from a Palace built on lies, fear and faction.
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising
తిరుపతి భూపాల్ హౌసింగ్ లోని సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే.గౌతమి శ్వేత నివాసాన్ని సందర్శించాను. కాబోయే నూతన వధూవరులు ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కే.గౌతమి శ్వేతలను ఆశీర్వదించాను.
భోగాపురాన్ని కోర్టుకి వెళ్లి కేసులు వేసి అడ్డుకుందాము ..
విశాఖలో విమానాశ్రయం ఉండగా ఇది ఎందుకు ?
ఎర్ర బస్సు రాని ఈ పల్లెటూరికి విమానాశ్రయం అవసరమా ..?
@ysjagan ఈ రాష్ట్రంలో అడ్డుపడని ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా ..?
క్రెడిట్ తీసుకోడానికి సిగ్గు లేదా @YSRCParty ..?
#BhogapuramAirport #Amaravati #YSRCPNeverAgain #AndhraPradesh
"రాయలసీమ గడ్డ నుంచి అడుగుతున్నా.. డేట్ రాసి పెట్టుకోండి"
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. కేవలం రెండేళ్లలో #JSW ని మెప్పించాం.. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. !"
— సీఎం #ChandrababuNaidu
#RayalaseemaSteelPlant
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
May 2025: Ground-breaking.
July 2026: 75% complete.
Delighted to see India's largest LG Electronics manufacturing facility taking shape at remarkable speed. With production set to begin before the end of 2026, this is the ‘Speed of Doing Business’ in action - turning investment commitments into world-class manufacturing, jobs and growth for Andhra Pradesh.
#ChooseSpeedChooseAP
@LGIndia@Sri_City
చంద్రబాబు గారు ముందే చెప్పారు 'రాయలసీమ ఇకపై కరవు సీమ కాదు' అని. అన్నట్టుగానే సీమను ఉద్యాన హబ్ గా నిలబెట్టారు. సీమ నేలపై కృష్ణమ్మను పరుగులు పెట్టిస్తున్నారు. మరో వైపు ప్రతి జిల్లాలోనూ పారిశ్రామిక విత్తనాలు నాటి అభివృద్ధికి బాట చూపిస్తున్నారు.
#RayalaseemaRising
#RayalaseemaSteelPlant
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
.@ysjagan చెప్పే రైతులు వాళ్ళే ..
100 మంది అమాయకులని రెచ్చగొట్టి అమరావతి అభివృద్ధి నీ అడ్డుకుంటున్నాడు ..
గూగుల్ వస్తుంటే అడ్డుకుంటారు ..
DSC పెడితే అడ్డుకుంటారు ..
అమరావతిని అడ్డుకుంటారు ..
ప్రజలని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తారు .. ఏది కుదరకపోతే క్రెడిట్ చోరీ .. లేదంటే "MaviGUN" ..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..?
#YSRCPNeverAgain #AndhraPradesh
#AndhraPradesh hasn’t forgotten the attack on Uttarandhra’s Ayodhya Ramateertham.
Stop hiding behind caste, religion, and regional rhetoric @ysjagan..
The people know who you are now.
The verdict of 2024 reflected it.
Don’t fake it anymore @YSRCParty !
#YSRCPNeverAgain #2029KutamiOnceAgain
గత ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున విద్యా శాఖ మంత్రి లోకేష్ తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాలు వేదికగా ఘనంగా సత్కరించారు. 55మంది టెన్త్ షైనింగ్ స్టార్లకు....రూ. 30వేలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికేట్, 61మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్ ట్యాప్, మెడల్ అందజేశారు. షైనింగ్ స్టార్లే ప్రభుత్వ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి కొనియాడారు.
#ShiningStars2026
#NaraLokesh
#AndhraPradesh
#ShiningStars2026
గత ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాలు వేదికగా ఘనంగా సత్కరించాను. 55మంది టెన్త్ షైనింగ్ స్టార్లకు రూ. 30వేలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికేట్, 61మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్ ట్యాప్, మెడల్ అందజేశాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడాను. షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు. దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. విద్యార్థికోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాం. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు.