@tdpphani@SejalSud Based on mutual connections and engagement data, the most famous person to visit your profile is Nara Chandrababu Naidu, prominent Indian politician and Telugu Desam Party leader with over 5 million followers.
నాడు సక్రమమైనది.. నేడు అక్రమమవుతుందా??
ఇదేనా వైసీపీ రెండు నాలుకల సిద్ధాంతం?
అధికారంలో ఉన్నప్పుడు ‘గ్రామ స్వరాజ్యం’ పేరుతో ఏకగ్రీవాలను సమర్థించిన వైసీపీకి.. నేడు కూటమి అభ్యర్థులకు మద్దతుగా జరుగుతున్న ఏకగ్రీవాలు అక్రమంగా కనిపిస్తున్నాయా?
నాడు దాడులతో అక్రమ, అప్రజాస్వామిక పద్ధతులను అమలు చేసిన వైసీపీ.. నేడు ప్రజల మద్దతుతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతుంటే ఓర్వలేక, కోర్టులను ఆశ్రయించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
తమకు అనుకూలంగా ఉంటే ఒక నీతి.. ప్రతికూలంగా ఉంటే మరో నీతి! వైసీపీ ద్వంద్వ వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది?
ప్రజాస్వామ్యం అంటే ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం. తమకు అనుకూలమైన ఫలితాలనే అంగీకరిస్తామనడం కాదు. వైసీపీ వైఖరిని గమనిస్తున్న ప్రజలు ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతున్నారు.
ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని, ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. లేకపోతే ప్రజలే మరోసారి ఓటుతో గుణపాఠం చెబుతారు!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
ఈ వీడియో 2022 చిత్తూర్ జిల్లా జీడీ నెల్లూరు లోది అప్పటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చేయించాడు ఇది టీడీపీ వాళ్ళ మీద..
@ChintamaneniTDP మీరు కేసు వేయండి..
తెలుగుదేశం చరిత్ర లో 70% సీట్లకు పోటీ చేయడం మొదటిసారి - 2026 స్థానికసంస్థల ఎన్నికలలో
ఇంతకుముందు - అత్యల్పం - 76.5%. 2009 అసెంబ్లీ ఎన్నికలలో
1983 అసెంబ్లీ ఎన్నికలలో 98.3% దగ్గర మొదలుపెట్టిన TDP . . . తెలంగాణ లో కనుమరుగై . .. ఆంధ్రప్రదేశ్ లో 70% పార్టీగా మారింది
#TDP
#Daakumaharaaj chusthe em aipothado edu 🤦🏻🤦🏻🤦🏻
10 #Chiranjeevi lu vachina kuda Denni match cheyyaleru 🥵🥵🥵🥵
Balayya AURA ni 10% match chesthe goppa 🤫
Rajini Dhaka endhuku mundhu NBk mass ni match chesthe life time settlement 🔥
NBK Voice chalu >>> Chiru ki
ఆమెకి మాట ఇచ్చింది PKగారు
తిరుపతి mla jsp
ఆమెకి లీగల్ హెల్ప్ చేయాల్సింది jsp లీగల్ టీమ్
ఆమె నామినేషన్ వేసింది రెబెల్ గా jsp క్యాండియేట్ oppగా
ఒక పార్టీగా Offlineలో సెటిల్ చేయాల్సిన విషయాన్ని SMలో అతుపూడి ప్రవచనాల పలికింది మీ🃏బ్యాచ్
మళ్ళీ టీడీపీ పై ఏడుస్తాం అంటే చెప్పు 👇
నిజమైన తెలుగుదేశం కార్యకర్త అంటే ఈమెలాగా ఉంటారు
ఈరోజు తాడిపత్రిలో సగం వార్డుల్లో YCP పోటీలో కూడా లేదు.
2021 మార్చి లో YCP అరాచకాలను ఎదుర్కొని TDP గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి #Tadipatri
ఒకప్పుడు కాంగ్రెస్ రౌడీలను ఎదుర్కోవడానికి . . తెలుగుదేశం లో జమ్మలమడుగు శివారెడ్డి, రాయచోటి పాలకొండ్రాయుడు, బద్వేలు బిజివేముల వీరారెడ్డి లాంటి హేమాహేమీలు ఉండేవాళ్ళు
MLA గా disappointment But . . . ఏమి చూసి లోకేష్ మంత్రి పదవి ఇచ్చాడో . . అది సమర్ధంగా నిర్వహించాడు
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి పెద్దిరెడ్డి తప్పుకోవడానికి నారా లోకేష్ గారు, టీడీపీ ఇన్చార్జ యెనుగంటి మధుసూదన్ నాయుడు గారు, మరియు టీడీపీ కార్యకర్తలే అసలైన కారణం! 🦁
జనసేన అభ్యర్థే లేకపోయినా, గెలుపు క్రెడిట్ తమదేనంటూ కొందరు కుల సైనికులు ఇన్స్టాగ్రామ్లో అనవసర భజన చేస్తున్నారు.
ఒక అభ్యర్థి
విజయోత్సవ సంబరాలు టీడీపీ ఆఫీసులో
ఇంకో అభ్యర్థి
విలేకర్ల సమావేశాలు టీడీపీ ఆఫీసులో
మరొక బీజేపీ నాయకుడు
వేరే పార్టీ కార్యకర్తల చేరికలు టీడీపీ లో
Guys...This is ground రియాలిటీ
Accept it & Move on...No choice (రాష్ట్రం కోసం)
ఈ ఎన్నికల వలన జరిగిన ప్రధాన మార్పు:
జగన్ & పెద్దిరెడ్డి అంటే భయం పోవడం. YCP వాళ్లలోనే "మనవాళ్ళు మనమనుకున్నంత తోపుగాళ్ళు" కాదేమో అనే అనుమానం రావడం
పుంగనూరు లో మిదున్ రెడ్డి ని కొట్టారంటే . . తెలుగుదేశం కార్యకర్తలను స్వేచ్ఛగా వదిలేస్తే .. ఏమి జరుగుద్దో ఊహించుకోవచ్చు #Punganur